NewsOrbit
న్యూస్ సినిమా

ఇక మొదలుపెట్టేశారు… ఏమవుతుందో చూడాలి

కరోనా వైరస్ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు షూటింగ్స్ జరగలేదు. టాలీవుడ్ మొత్తం మార్చ్ నుండి లాక్ డౌన్ లోనే ఉంది. జూన్ లో ఒకసారి షూటింగ్ మొదలుపెడదామని ప్రయత్నించారు కానీ కరోనా పాజిటివ్ కేసులు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువవడంతో మరో ఛాయస్ లేక గమ్మునుండిపోయారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ నుండి సినిమా షూటింగులు మొదలయ్యాయి.

 

tollywood entering shooting mode
tollywood entering shooting mode

 

సాయి ధరమ్ తేజ్ తన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి పూర్తి చేసేసాడు కూడా. నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అల్లుడు అదుర్స్ షూట్ ను స్టార్ట్ చేసాడు. అక్టోబర్ చివరికి ఈ సినిమా పూర్తవుతుంది. అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ షూట్ ను కొన్ని రోజుల క్రితమే మొదలుపెట్టారు. దాదాపు 4 వారాలు షూట్ చేస్తే అది కూడా పూర్తవుతుంది. అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ మొదలైంది.

 

tollywood entering shooting mode
tollywood entering shooting mode

 

ఇక అక్టోబర్ నుండి వరసగా షూటింగ్స్ మొదలవుతాయి. ఇప్పటికే వకీల్ సాబ్ షూట్ మొదలవ్వగా పవన్ కళ్యాణ్ ఇంకా పాల్గొనట్లేదు. అక్టోబర్ రెండో వారం నుండి షూట్ కు వస్తాడు. అలాగే ఆర్ ఆర్ ఆర్ షూట్ కూడా అక్టోబర్ రెండో వారం నుండి మొదలవుతుంది. చిరంజీవి కూడా ఆచార్య షూట్ ను అక్టోబర్ రెండో వారం నుండి మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వెంకటేష్ నారప్ప. వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామాలు కూడా అక్టోబర్ లోనే షూట్ కు వెళతాయి.

 

tollywood entering shooting mode
tollywood entering shooting mode

 

ప్రభాస్ రాధే శ్యామ్ షూట్ ఇటలీలో అక్టోబర్ మొదటి వారం నుండి మొదలవుతుంది. ప్రస్తుతం షూట్ మొదలైన సినిమాలలో ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వలేదు కాబట్టి అక్టోబర్ నుండి టాలీవుడ్ ధైర్యంగా ముందడుగు వేస్తోంది. ఇలాగే ఎలాంటి కేసులు నమోదవ్వకుండా టాలీవుడ్ తిరిగి నార్మల్ స్థితికి చేరుకోవాలని కోరుకుందాం.

 

Related posts

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N