NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Tollywood Heros: తెలుగు హీరోల్లో ఎవరు ఎంత చదివారో చూడండి..! మరీ దారుణం..!!

Tollywood Heros: తెలుగు ఇండస్ట్రీలో హీరోలు వారి నటనతో కట్టిపడేసారు.. కొన్ని సందర్భాల్లో ఈ హీరోల వయసు ఎంత.. అసలు ఏం చదువుకుని ఉంటారు.. అనే సందేహాలు వస్తూ ఉంటాయి.. మన తెలుగు హీరోల విద్యార్హతలు ఏంటో తెలుసుకుందాం రండి..!!

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

నందమూరి తారక రామారావు :
మహానటుడు నందమూరి తారక రామారావు గుంటూరు ఏసీ కాలేజ్ లో బి.ఏ చేశారు. తర్వాత మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసిన 1100 మందిలో 7గురిని ఎంపిక చేస్తే వారిలో ఒకరిగా నిలిచారు. నటనపై ఆసక్తితో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం వదిలేసాడు మన మహానటుడు..

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

అక్కినేని నాగేశ్వరరావు :
అక్కినేని నాగేశ్వరరావు చదివింది మూడవ తరగతి అంటే ఆశ్చర్యం కలగకమానదు. చిన్నప్పటి నుండి నాటకాల మీద ఆసక్తి తో నాటకాలు తర్వాత సినిమాల్లో నటిస్తూ చదువు గురించి ఆలోచించలేదు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

ఘట్టమనేని కృష్ణ :

సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు లోని సి.ఆర్.రెడ్డి కాలేజ్ లో బి.ఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించిన రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

శోభన్ బాబు :
సోగ్గాడు బి.ఏ పూర్తి చేశారు. తర్వాత లా (Law) జాయిన్ అయినా మధ్యలోనే ఆపేశారు. తర్వాత సినిమాల్లో నటించి ఈ సోగ్గాడు అందరిని మెప్పించాడు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

డా. రాజశేఖర్ :

రాజశేఖర్ డాక్టర్ అయ్యాకా యాక్టర్ అయ్యారు. రాజశేఖర్ MBBS పూర్తి చేశారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

చిరంజీవి :
మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోని కాలేజీ నుండి బీకాం పట్టా పొందారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

బాలకృష్ణ :
నందమూరి నట సింహ బాలకృష్ణ హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

వెంకటేష్ :
విక్టరీ వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. భారతదేశం వచ్చి కలియుగ పాండవులు సినిమా తో సినీ అరంగేట్రం చేశారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

నాగార్జున :
మన్మథుడు గా పేరొందిన నాగార్జున. మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో M.S చేశారు. తరువాత యాక్టింగ్ లో శిక్షణ తీసుకుని సినిమాల్లోకి ప్రవేశించారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

మహేష్ బాబు :
ప్రిన్స్ మహేష్ బాబు మద్రాస్ లోని లయోలా కాలేజీలో B.com పూర్తి చేశారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

రవితేజ : మాస్ మహారాజా రవితేజ విజయవాడలోని సిద్దార్థ డిగ్రీ కాలేజీలో BA చదివారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

ప్రభాస్ : భీమవరంలో డి ఎన్ ఆర్ స్కూల్ లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ప్రభాస్ తరువాత హైదరాబాదులో B.Tech పూర్తి చేశారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

జూనియర్ ఎన్టీఆర్ :
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తరువాత సినిమాల్లోకి వచ్చాడు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

అల్లు అర్జున్ :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఎమ్మెస్సార్ కాలేజ్ లో BBA పూర్తి చేశారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

రామ్ చరణ్ :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ B.Com చదువుతూ మధ్యలోనే ఆపేశారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

నాని :
న్యాచురల్ స్టార్ నాని సికింద్రాబాద్ లోని వెస్లీ కాలేజీలో డిగ్రీ చదివాడు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

విజయ్ దేవరకొండ :
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్లోని కాచిగూడ బద్రుక కాలేజీలో బీకాం చదివారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

నాగ చైతన్య :
అక్కినేని నాగ చైతన్య బీకాం చదివారు. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

రానా :

రానా చెన్నై ఫిలిం స్కూల్ నుండి ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాడు.

Tollywood Heros: educational Qualifications
Tollywood Heros educational Qualifications

సాయి ధరమ్ తేజ్ :
సాయి ధరమ్ తేజ్ బిఎస్సి బయోటెక్నాలజీ చదివారు. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు.

నితిన్, రామ్, శర్వానంద్, సందీప్ కిషన్ వీరంతా డిగ్రీ పూర్తి చేశారు. తెలుగు ఇండస్ట్రీలో మొత్తంగా చూసుకుంటే ఎక్కువ హీరోలు డిగ్రీ మాత్రమే పూర్తి చేశారు.

author avatar
bharani jella

Related posts

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri