NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

జబర్దస్త్, బిగ్ బాస్ షోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్..??

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే షోలు జబర్దస్త్, బిగ్ బాస్ షోలు. మొన్నటివరకూ సీజన్ ఫోర్ బిగ్ బాస్ ప్రసారం కావడంతో టిఆర్పి రేటింగ్ లలో భారీ స్థాయిలో రికార్డులు సృష్టించింది. ఇక అదే విధంగా టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కామెడీ జబర్దస్త్ షో కూడా టిఆర్పి రేటింగ్ లు భారీ స్థాయిలోనే నమోదు అవుతాయి.

Naga Chaitanya might give a nod to Tharun Bhasckar to narrate a script.అటువంటి ఈ షోలపై టాలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్ “పెళ్లి చూపులు” సినిమా తో తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లో షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ రెండు షోలలో ఉండే వాళ్ళ జీవిత గాథలు వింటే చాలాసార్లు తాను ఎంతగానో ఇన్స్పైర్ అయినట్లు తెలిపాడు.

 

ముఖ్యంగా జబర్దస్త్ షో లో చేసే వాళ్ళు ఐదు నిమిషాలలో కంటెంట్ మొత్తం రెడీ చేసుకుని అక్కడికక్కడ స్టేజీపై పెర్ఫామెన్స్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం అంటే మాటలు కాదు, పైగా మామూలు విషయం కాదని తెలిపాడు. అంతే కాకుండా అదే షో కనుక నేను డైరెక్ట్ చేయాల్సివస్తే .. నా వల్ల కాదు అలాంటి డైలాగులు రాయడం అంటూ తరుణ్ భాస్కర్ జబర్దస్త్ షో ని కొనియాడారు. ఆ షో లో నటించే వారికి సరైన ప్లాట్ ఫామ్ ఇండస్ట్రీలో దొరికితే మాత్రం అద్భుతమైన భవిష్యత్తు వారికి ఉంటుంది, వాళ్లంతా వెరీ టాలెంటెడ్ నటులు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju