NewsOrbit
న్యూస్ హెల్త్

తక్కువే కాదు అవి ఎక్కువ తీసుకున్న డేంజరే.. ఎందుకో తెలుసా?

ఈ భూమ్మీద ఎంతో ముఖ్యమైన వస్తువులలో నీరు ఎంతో విలువైనది. సకల ప్రాణులకు దాహాన్ని తీరుస్తూ ప్రాణదాతగా నిలుస్తోంది. ఎంతో మందికీ జీవనాధారంగా నిలుస్తూ కోట్లాదిమంది ప్రజలను కాపాడుతోంది ఈ నీరు. అలాగే మనిషి శరీరానికి కూడా నీరు ఎంతో ముఖ్యమైనది. మానవ శరీరంలో సుమారు 60 నుంచి 70 శాతం నీటిని కలిగుంటుంది. తగినన్ని మోతాదులో నీరు తీసుకోవడం మూలంగా మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నీటిని తాగడం మూలంగా ఎంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతారని నిపుణులు కూడా ప్రజలకు అవగాహణ కల్పిస్తుంటారు.

చల్లని నీటిని కాకుండా గోరువెచ్చని నీటిని తాగటం మరీ మంచిదని వైద్యులు, నిపుణులు తెలుపుతున్నారు. కాగా నీటి మూలంగా మానవశరీరానికి ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి. నీటిని శరీరానికి తగినన్ని మోతాదులో తీసుకుంటే జుట్టు ఆరోగ్యంవంతంగానూ, శరీరం మెరిసిపోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చని నీటిని తీసుకోవడం మూలంగా శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు వస్తాయి.

దీనితో పాటుగా అధిక బరువుతో బాధపడే వారికి నీరును తాగడం మూలంగా ఉపశమనం లభిస్తుంది. కాగా చర్మ రోగాలతో బాధపడేవారికి నీరు చక్కటి మందులా పనిచేస్తుంది. శరీరంరో 75 నుంచి80 శాతం నీరుంటే ఎటువంటి చర్మవ్యాధులు, తొందరగా చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. కాగా మలబద్దకాన్ని తొలగించడంలో నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.

కాగా నీరును తీసుకోవడం మూలంగా ఎన్నో ఉపయోగాలున్నాయన్న సంగతి పక్కన పెడితే నీరు నుంచి కూడా సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినన్ని మోతాదులో కాకుండా అధికంగా నీటిని తీసుకోవడం మూలంగా అనేక రోగాల భారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా కిడ్నీల సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎదురుకావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటిని తగినన్ని మోతాదులో తీసుకుంటూ ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju