NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే?

top 5 contestants list in bigg boss 4 season

బిగ్ బాస్ సీజన్ 4 అప్పుడే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నది. మొన్ననే బిగ్ బాస్ ప్రారంభం అయింది అని అనిపిస్తున్నా.. అప్పటికే 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే సగం సీజన్ అయిపోయినట్టే. ఇంకో సగం సీజన్ మిగిలింది అంతే.

top 5 contestants list in bigg boss 4 season
top 5 contestants list in bigg boss 4 season

50 రోజుల్లో బిగ్ బాస్ హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ, గొడవలు, వన్ సైడ్ లవ్ ట్రాక్స్, ఇగోలు.. ఇవే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి బిగ్ బాస్ 4వ సీజన్ అనుకున్నట్టుగానే ప్రేక్షకులను అలరిస్తోంది.

అయితే.. బిగ్ బాస్ 4వ సీజన్ గురించి బిగ్ బాస్ 2 విజేత కౌశల్ స్పందించాడు. ఆయన ఈ సీజన్ లో టాప్ 5 లో ఎవరు నిలుస్తారో కూడా చెప్పేశాడు.

top 5 contestants list in bigg boss 4 season
top 5 contestants list in bigg boss 4 season

ఈ సీజన్ కంటే రెండో సీజనే బెస్ట్. ఈ సీజన్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్లు లేరు. ఈ సీజన్ కూడా అన్నీ పాత టాస్కులే. కొత్త టాస్కుల జోలికి బిగ్ బాస్ ఎందుకు వెళ్లడం లేదో అర్థమవడం లేదు. బిగ్ బాస్.. కొత్త టాస్కులు కూడా పెట్టండి. గతంలో క్లిక్ అయిన లవ్ ట్రాకులనే ఈ సీజన్ లో కూడా పెట్టాలని ప్రయత్నించారు. కానీ.. అవి వర్కవుట్ కాలేదు. అఖిల్, మోనాల్, అభిజిత్ ట్రయాంగిల్ లవ్ స్టోరీనే దీనికి నిదర్శనం.. అంటూ కౌశల్ చెప్పుకొచ్చాడు.

అలాగే.. ఈ సారి టాప్ 5లో అభిజిత్, నోయల్, లాస్య, అవినాష్ పక్కాగా ఉంటారు. ఈ నలుగురు కాకుండా… సొహైల్, అఖిల్ లో ఎవరో ఒకరు టాప్ 5లో ఉంటారు.. అని కౌశల్ జోస్యం చెప్పాడు.

author avatar
Varun G

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju