NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

టాప్ ఫీచర్లతో దూసుకొస్తున్న కీయా సోనెట్..! ఓ లుక్కేయండి..!!

 

 

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్‌ తన మూడో మోడల్‌ కియా సొనెట్ కారు ఎస్ యూవీ సెగ్మెంట్లో సంచలనం సృష్టిస్తోంది..! గత నెలలో భారత మార్కెట్లోకి విడుదల అయిన కియా సోనెట్ టాప్ మోడల్ SUVలతో సమానంగా సేల్స్ సాధించింది..! రోజుకు సగటున 1,000 బుకింగ్‌లు వస్తున్నాయని కియా సంస్థ ఇప్పటికే తెలిపింది.. ఓ నివేదిక ప్రకారం, వేరియంట్‌లను బట్టి ఈ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ 4-5 వారాల నుండి 8-9 వారాల వరకు ఉండదని తెలుస్తోంది..! ఇంతలా ఆకర్షిస్తున్న వైరస్ ప్రొటెక్షన్ టెక్నాలజీ కార్ స్పెషల్ ఎడిషన్ వివరాలు ఇలా ఉన్నాయి..

kia sonet

వైరస్ ప్రొటెక్షన్ టెక్నాలజీ :
ఎన్ 29 ఎయిర్ ఫిల్టర్‌తో తీసుకువచ్చిన ప్రపంచంలోనే మొదటి కారు ఈ కియా సొనెట్. ఆటోమేటిక్ ఎయిర్ ప్యూరిఫైయర్ ని కలిగి ఉంది. ఇది కారు ప్రారంభమైనప్పుడు ఆన్ అవుతుంది. దీనిని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడా కంట్రోల్ చేయవచ్చు. అలాగే, ప్యూరిఫైయర్‌లో ఇన్‌బిల్ట్ పెర్ఫ్యూమ్ కూడా ఉంది.

కనెక్టెడ్ కార్ టెక్నాలజీ :
ఇది ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన ఫీచర్ గా మారింది. UVO కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కియా సొనెట్‌లో ఇచ్చారు. దీనికి 57 UVO కనెక్ట్ ఫీచర్లు ఉన్నాయి. వీటి సహాయంతో, సొనెట్‌లోని వాయిస్ కమాండ్స్, మొబైల్‌లోని యాప్ ద్వారా 57 ఫీచర్స్ ను ఆస్వాదించవచ్చు.

10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్:

కియా సొనెట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, UVO కనెక్టెడ్ టెక్నాలజీ ఉన్నాయి. దీని ద్వారా, కారు యొక్క మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు. ఈ స్క్రీన్ చాలా వేగంగా స్పందిస్తుంది. కియా సొనెట్ ఆరు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది, అవి జిటి-లైన్, టెక్ లైన్, ట్రిమ్ కింద ఉన్నాయి. అవి హెచ్‌టిఇ, హెచ్‌టికె, హెచ్‌టికె +, హెచ్‌టిఎక్స్, హెచ్‌టిఎక్స్ + జిటిఎక్స్ + వేరియంట్లు ఉన్నాయి.

 

kia sonet display

సేఫ్టీ ఫీచర్స్ :
ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్‌ విత్ ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్, రియర్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సెగ్మెంట్ ఫస్ట్ 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.

ఇంజిన్ :
దీనిలో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 3 ఇంజన్ వెరియంట్లు లభిస్తున్నాయి. ఇది రెండు ట్యూన్ స్టేట్స్‌లో విడుదల చేసింది. మొదటి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, ఇది 100 బిహెచ్‌పి పవర్, 240 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.
ఈ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది, 6 ఐవిటి గేర్‌బాక్స్‌ల ఎంపిక ఉంటుంది. డీజిల్ మాన్యువల్ 24.1 కిమీ / లీ మరియు 19 కిమీ / లీ మైలేజీని అందిస్తుంది.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!