NewsOrbit
న్యూస్

TOP 5 phones: కొత్త సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? TOP 5 ఫోన్లు మీకోసం!

TOP 5 phones: ఇలా కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టామో లేదో, కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి సో కాల్డ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు. ముఖ్యంగా ఈ చైనా ఫోన్ సంస్థలు అయినటువంటి Oneplus, Xiaomi, Realme, oppo, infinix మొదటి నెలలోనే కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ని భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. చాలామంది కొత్త ఏడాదిలో ఫోన్ కొనుక్కోవాలనే ఆశతో వుంటారు. ఇది వారి పాలిట అదృష్టమనే చెప్పుకోవాలి. ఇక చూసి ఎంపిక చేసుకోండి మీకిష్టమైన మొబైల్ ఫోన్ ని.

Deepti-shanmukh: దీప్తి షన్ను తరవాత బాంబు పేల్చబోతోన్న సిరి, ఆమె బాయ్ ఫ్రెండ్?
ఈనెలలో విడుదలకాబోతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..

మొదటగా మంచి ఫామ్ లో వున్న షియోమీ రెండు స్మార్ట్ ఫోన్స్ ని విడుదల చేయనుంది. అవి.. Xiaomi 11i మరియు Xiaomi 11i Hyper Charge. Xiaomi 11i ఫోన్ అధిక కెపాసిటీ కలిగిన బ్యాటరీ కలిగివుంటుంది. అలాగే Xiaomi 11i HyperCharge 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ తో వస్తోంది. ఈ రెండు ఫోన్లు 6.67 అంగుళాల FullHD+ డిస్ప్లేతో వస్తున్నాయి. ఇవి జనవరి మొదటి లేదా రెండో వారంలో మార్కెట్లోకి రానున్నాయి. నెక్స్ట్ గాడ్జెట్ Infinix Zero 5G. ఈ సంస్థ 5G ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. 6.67 అంగుళాల AMOLED FullHD+ తెర, 8GB RAM, 128GB స్టోరేజ్, 108MP ట్రిపుల్ కెమెరా సిస్టంతో ఈ infinix Zero 5G రానుంది.

Garlic Soup: గార్లిక్ సూప్ తో ఘనమైన లాభాలు..!! 
మిగతా గాడ్జెట్స్ ని కూడా చూసేయండి!

తరువాతది Realme నుంచి వస్తున్న స్మార్ట్ ఫోన్ అయినటువంటి GT 2 Pro Master Edition. స్నాప్‌డ్రాగన్ 778G 5G ప్రాసెసర్, 120Hz AMOLED స్క్రీన్, 65W సూపర్‌డార్ట్ ఛార్జ్ వంటి పవర్ ప్యాకెడ్ ఫీచర్స్ తో ఈ ఫోన్ వస్తుంది. ఇక తరువాత రాబోతోంది ViVo V23 సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్స్. V23 5G, V23 Pro 5Gగా వస్తున్న ఈ రెండు స్మార్ట్ ఫోన్స్, ప్రీమియం యూజర్లను టార్గెట్ గా చేసుకుని మార్కెట్లోకి రానున్నాయి. నెక్స్ట్ గాడ్జెట్ మరో టాప్ ఫోన్ బ్రాండ్ OnePlus. OnePlus 10 Pro గా వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లో అన్ని కొత్త ఫీచర్స్ ఉండనున్నాయి. 6.7అంగుళాల LPTO QHD+ AMOLED స్క్రీన్, 12GB LPDDR5 ర్యామ్ వంటి అధునాతన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మరెందుకాలస్యం మిత్రులారా.. నచ్చినది పిక్ చేసుకొని కోనేయండి!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju