NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

రామ్ చరణ్ ను పెళ్లి చేసుకుంటానంటున్న టాప్ యాంకర్..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “RRR” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క హీరోగా చేస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా చరణ్ కెరియర్ కొనసాగిస్తున్నారు. కాగా రామ్ చరణ్ ఉపాసన అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకోవడం జరిగింది. అటువంటి చెర్రీని మళ్లీ పెళ్లి చేసుకుంటానని టాప్ యాంకర్ ఇటీవల తెలియజేయటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anasuya Aunt for Ram Charan?పూర్తి మేటర్ లోకి వెళ్తే స్టార్ యాంకర్ శ్రీముఖి లాక్ డౌన్ తర్వాత యూట్యూబ్ ఛానల్ తనకంటూ సపరేట్ గా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సొంత ఛానల్ లో స్టార్టింగ్ లో ఉమెనియా అనే ప్రోగ్రామ్ పేరిట మొట్ట మొదటి ఎపిసోడ్ యాంకర్ సుమ తో ఇంటర్వ్యూ చేయగా తాజాగా మరో టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తో ఇంటర్వ్యూ చేసింది.

 

తాజాగా రిలీజ్ అయిన ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో వేడివేడి డైలాగుల వేసింది అనసూయ. ఇంటర్వ్యూ లో భాగంగా శ్రీముఖి కిల్ మ్యారీ హుక్ అప్ క్వశ్చన్ వేసింది.అంతేకాకుండా మూడు ఆప్షన్స్ ఇచ్చింది. నాగార్జున, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్.దీనికి అనసూయ జవాబిస్తూ హుక్ అప్ నాగార్జునతో అని, సాయి ధరమ్ తేజ్‌ను చంపేస్తానని చెప్పుకొచ్చింది. తన రంగస్థలం చిట్టిబాబును రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. రంగస్థలం సినిమా లో అనసూయ రంగమ్మత్త పాత్ర లో నటించి చెర్రీ కి బాగా క్లోజ్ అవ్వటం జరిగింది. బాగా సన్నిహితంగా, చెర్రీ తో మంచి స్నేహం ఉండటంతో ఇంటర్వ్యూలో భాగంగా కిల్ మ్యారీ హుకప్‌లో మ్యారేజ్ ఎంచుకుంది ఈ టాప్ యాంకర్ అనసూయ.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju