NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ముంబైలో సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్..??

నటుడు, కొరియోగ్రాఫర్ దర్శకుడు ప్రభుదేవా 1995లో రమావత్‌ను పెళ్లి చేసుకుని 16 సంవత్సరాల తర్వాత విడాకులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నయనతార తో పెళ్లి వరకు ప్రేమాయణం సాగించిన ప్రభుదేవా మధ్యలో … ఆ పెళ్లి కాస్త పెటాకులైంది. దీంతో అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న ప్రభుదేవా ముంబైలో ఓ లేడీ డాక్టర్ తో ప్రేమలో పడినట్లు ఇటీవల ఆమెను చాలా సైలెంట్ గా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Prabhu Deva's wedding preparations with his niece happening at a brisk  pace? | PINKVILLAప్రభుదేవాకి ఎప్పటినుండో వెన్నునొప్పి ఉండటంతో.. దానికి సంబంధించి చికిత్స చేస్తున్నా ఓ లేడీ డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ తో ప్రభుదేవా ప్రేమలో పడినట్లు.. ప్రేమ కాస్త పెళ్లి గా మారి ఇటీవల ఆమెను ముంబైలో పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో “రాధే” అనే సినిమా చేస్తున్నాడు.

 

గతంలో సల్మాన్ తో ప్రభుదేవా తీసిన దబంగ్ 3 ఫ్లాప్ అయినా కూడా మరోసారి ప్రభుదేవా కి సల్లు బాయ్ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభుదేవా రెండో పెళ్లి అనే వార్త సోషల్ మీడియాలో మాత్రమే కాక ఇండస్ట్రీ వర్గాలలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దర్శకుడిగా ప్రభుదేవా సౌత్ ఇండస్ట్రీ లో పాటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్న తరుణంలో ఆయన గురించి వచ్చిన ఈ న్యూస్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!