NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే కోసం రెడీ అవుతున్న టాప్ హీరోయిన్లు..??

బిగ్ బాస్ 4 సీజన్ ఫోర్ క్లైమాక్స్ కి చేరుకోవడం తో ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపాలని షో నిర్వాహకులు రెడీ అవుతున్నారు. దాదాపు 100 రోజులకు పైగానే ఈ షో టెలివిజన్ ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాక టిఆర్పి రేటింగులు కూడా భారీ స్థాయిలో సాధించటం జరిగింది.

Three Heroines for the BB4 finalఒకపక్క ఐపీఎల్ సీజన్ జరుగుతున్న గాని షో కి ఎలాంటి ప్రాధాన్యత తగ్గిపోకుండా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో భారీ స్థాయిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు ఇప్పించి ఆడియన్స్ కి షోపై బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. ఇదిలా ఉండగా ఈ సారి విన్నర్ టైటిల్ ప్రకటించడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని గానీ లేకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబుని గాని తీసుకొచ్చి ఆలోచన షో నిర్వాహకులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతమాత్రమే కాకుండా ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో అదిరిపోయే డాన్సులు వేయించడానికి ముగ్గురు టాప్ మోస్ట్ హీరోయిన్లను దింపబోతున్నారట. వినబడుతున్న పేర్లు చూస్తే రాయ్ లక్ష్మి మరియు మెహ్రీన్ లతో పాటు మరో ముద్దుగుమ్మను కూడా ఫినాలే ఎపిసోడ్ లో డాన్స్ చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వస్తుంది. అంత మాత్రమే కాక దసరా ఎపిసోడ్ రోజు అదిరిపోయే స్టెప్పులు తో అలరించిన హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సరికొత్త టాక్ వినబడుతోంది.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju