Tollywood: చాలావరకూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రజెంట్ హీరోలు.. వాళ్ల పేర్లు అంతకు ముందు మరొక పేర్లు ఉండేవి. అయితే ఇండస్ట్రీ లోకి వచ్చాక కొంతమంది పెద్దల దృష్టిలో పడిన హీరోలు వాళ్ళ పేర్లను మార్చేయడం మనకు తెలిసిందే. ఈ విధంగా చూసుకుంటే హీరోల ఒరిజినల్ పేర్లు.. టాలీవుడ్ బాక్సాఫీస్ ని శాసించిన మెగాస్టార్ చిరంజీవి అసలు ఒరిజినల్ నేమ్ కొణిదెల శివశంకర వరప్రసాద్. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఒరిజినల్ నేమ్ చూసుకుంటే వెంకట సత్యనారాయణ ప్రభాస్.. రాజు ఉప్పలపాటి.
న్యాచురల్ స్టార్ నాని అసలు ఒరిజినల్ నేమ్ నవీన్ బాబు ఘంట, మాస్ మహారాజా రవితేజ రియల్లీ భూపతిరాజు శంకర్ రాజు, విలక్షణ నటుడు కమల్ హాసన్ ఒరిజినల్ పార్థసారథి శ్రీనివాసన్, హీరో ఆర్య ఒరిజినల్ నేమ్ జంషెద్ సెతిరకథి, విక్రమ్ ఒరిజినల్ నేమ్ కెనడీ జాన్ విక్టర్, కార్తీక్ ఒరిజినల్ నేమ్ కార్తీక్ శివకుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఒరిజినల్ నేమ్ శివాజీరావు గైక్వాడ్, ఇక ధనుష్ ఒరిజినల్ వెంకటేష్ ప్రభువు కస్తూరి రాజా.
Read More: RRR: డైరెక్టర్ రాజమౌళి డిఫరెంట్ ప్లాన్లో ప్రభాస్, రవితేజ..??
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ దళపతి ఒరిజినల్ నేమ్ చూసుకుంటే జోసఫ్ విజయ్ చంద్ర శేఖర్, హీరో సూర్య ఒరిజినల్ నేమ్ శర్వనన్ శివ కుమార్, విజయ్ సేతుపతి ఒరిజినల్ నేమ్ విజయ గురునాథ సేతుపతి. తాజాగా ఈ లిస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో స్క్రీన్ నేమ్ రియల్ నేమ్ ఏంటి చాలా తేడా ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.