NewsOrbit
న్యూస్ హెల్త్

గొప్ప థ్రిల్ కావలినిపిస్తుందా? అయితే ఈ ప్రదేశానికి వెళ్ళండి.

గొప్ప థ్రిల్ కావలినిపిస్తుందా? అయితే ఈ ప్రదేశానికి వెళ్ళండి.

చైనీస్ డెవలపర్లు చాలా ఎత్తైన ప్రదేశాలలో కొత్త టూరిస్ట్ స్పాట్స్ ను తెరిచారు. గ్లాస్-బాటమ్డ్ వంతెనలు, లోతైన లోయలు, ఇరుకైన నడక మార్గాలు, అతుక్కొని ఉన్న శిఖరాలు మరియు “స్కైవాక్స్”. వీటిలో స్కైవాక్స్ ప్రత్యేకమైనది. ఇవి కొంచెం సాహసోపేతమైన యాత్ర. ఈ ప్రదేశాలు యాత్రికులను ప్రలోభపెట్టేలా ఉంటాయి. 

గొప్ప థ్రిల్ కావలినిపిస్తుందా? అయితే ఈ ప్రదేశానికి వెళ్ళండి.

చైనా ప్రపంచ దేశాలలోనే అతిపెద్దది  మరియు ఎక్కువ జనాభా ఉన్న  దేశం. ప్రస్తుతం చైనా ఆర్ధికంగా అమెరికాతో పోటీపడుతోంది.  ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్ధికవ్యవస్థ మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా పేరు పొందింది. పర్యాటకులను ఆకర్షించడానికి మరియు అలరించడానికి కొత్త కొత్త మార్గాలను కనుగొంటోంది.

చైనా సంస్కృతిలో గొప్ప దేశం మరియు 2017 నాటికి సుమారు 1.3 బిలియన్ల జనాభా కలిగి ఉంది. అదనంగా, వారు సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందారు. అమెరికా కూడా వారిపై పైచేయి గా ఉండడానికి చాలా కష్టపడుతోంది. చైనా ఎక్కువగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చే దేశం. ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయం పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. 

చైనా అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉండటమే కాకుండా, పర్యాటకులను ఆకర్షించడానికి మరియు అలరించడానికి కొత్త, ఆహ్లాదకర మార్గాలను వారు ఎక్కువగా కనుగొంటున్నారు.

U- ఆకారపు వంతెన కొండ అంచుకు మించి 30 మీటర్లు విస్తరించి ఉంది. గ్లాస్ నడక మార్గాన్ని చేరుకోవడానికి ధైర్యం చేసే పర్యాటకులు 360 మీటర్ల కింద ఉన్న లోతైన లోయను చూడవచ్చు.

అడ్వెంచర్స్ ని ఎక్కువగా ఇష్టపడే వారు, నిరంతరం చాలా భయంకరమైన విషయాలను కోరుకునే వారు ఈ ప్రదేశాలను చూసినప్పుడు అస్సలు  నిరాశపడరు.

 

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju