NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ నిర్మాతలకి రాజకీయాలకి మధ్య ఉన్న సంబంధం ఇదే ..ఇన్నాళ్ళు దాచిన సీక్రెట్ బయటపడింది ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత మూర్తిగా రాజకీయాలకే పరిమితం అయిపోతానని.. ప్రజా సేవలో ఉంటానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కాని అభిమానుల కోరిక కావచ్చు మరేదైనా ముఖ్య కారణం కావచ్చు అనూహ్యంగా మాత్రం మళ్ళీ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. రెండు పడవల ప్రయాణం విజయవంతంగా సాగుతోంది.

Happy Birthday Pawan Kalyan: Here's the intense motion poster of 'Vakeel  Saab' featuring Power Star

ఇక పాలిటిక్స్ లో కొనసాగాలంటే ఆర్థిక బలం ఎంతో అవసరం. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు కమిటయినట్టు తెలుస్తుంది. రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకోవడమే ఆలస్యం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా వరసగా ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమా షూటింగ్ కూడా త్వరలోనే తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తుంది. కాస్త గ్యాప్ రావడంతో వైష్ణవ్ తేజ్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న క్రిష్ డిసెంబర్ నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు రావాలని షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు హరీష్ శంకర్ తో ఒక సినిమా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేయనున్నాడు పవన్ కళ్యాణ్.

News18 Telugu - PSPK27: పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీకి మరో ఆసక్తికర టైటిల్.. ?  | PSPK27 Pawan Kalyan Krish Moviemay consider old movie titles  bandipotu,gaja donga and Om Shivam- Telugu News, Today's Latest News

అంతేకాదు ఇటీవల భక్తుడు బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాని తెరకెక్కించే దర్శకుడెవరన్నది సస్పెన్స్ గా ఉంది. కాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే సాధ్యమైనంతవరకు కమిటయిన సినిమాలన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాడట పవర్ స్టార్. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో తెలీదు కాబట్టి తనకి అత్యంత సన్నిహితులైన నిర్మాతల తోనే పవన్ తన సినిమాలకి కమిటయినట్టు సమాచారం.

PSPK28: Concept Poster Is Out!

ఎప్పుడో దిల్ రాజుకు సినిమా చేస్తానై మాటిచ్చిన పవన్ కళ్యాణ్ ఆ మాట కోసమే వకీల్ సాబ్ చేస్తున్నాడు. క్రిష్ తెరకెక్కిస్తున్న సూర్య మూవీస్ ఏఎమ్ రత్నంతో పవన్ కు ఎప్పటి నుంచో మంచో మంచి రిలేషన్ ఉంది. ఇలాగే హరీష్ శంకర్ ..పవర్ స్టార్ కి ఫ్యాన్. మైత్రీ మూవీస్ వారితో పవన్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. అలాగే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ని నిర్మించనున్న రామ్ తాళ్లూరి కూడా పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు. ఇక బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాన్నిహిత్యం వల్లనే బయట వాళ్ళతో కాకుండా ఈ నిర్మాతలతో పవన్ సినిమాలు అంగీకరించాడని చెప్పుకుంటున్నారు.

Related posts

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju