Telugu Comedians: వామ్మో ఈ కమేడియన్లు రోజు ఎంత సంపాదిస్తారో తెలుసా..! తెలుగులో టాప్ ఆయనకే..!!

Share

Telugu Comedians: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుందని చెప్పాలి..!! హీరోల క్రేజ్ ఎలా ఉన్నా కమీడియన్స్ ఎప్పటికప్పుడు వారి రేంజ్ ను పెంచుకుంటూ ఉంటారు.. సినిమాల్లో పవర్ స్టార్ కమెడియన్ లు కూడా మంచి రెమ్యునిరేషన్ ఉంటుంది.. పాపులారిటీని బట్టి కూడా పారితోషకం ఇస్తుంటారు.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ కమెడియన్స్ రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Top Telugu Comedians: per day remmuniration
Top Telugu Comedians: per day remmuniration

1. బ్రహ్మానందం :

బ్రహ్మానందం పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.. వెండితెరపై ఆయన కనిపిస్తే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే.. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యానికి పెట్టింది పేరు.. హాస్యబ్రహ్మ సుమారు మూడు దశాబ్దాలుగా ఉంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు.. ఈ హాస్యబ్రహ్మ సినిమాలో కనిపించినా చాలు అనుకునే డైరెక్టర్లు ఉన్నారంటే నమ్మండి. బ్రహ్మానందం అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అంటే రోజుకి ఆరు లక్షల రూపాయలను పారితోషకం గా తీసుకుంటున్నారు..

Top Telugu Comedians: per day remmuniration
Top Telugu Comedians: per day remmuniration

2. అలీ :

కామెడీ పండించడంలో ఆలీ ది డిఫరెంట్ స్టైల్.. సీతాకోకచిలుక సినిమా నుంచి అల్లరి చూస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆలీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరోవైపు పలు షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.. ఆలీ ఒక రోజుకి తీసుకునే పారితోషకం రూ.3.5 లక్షలు..

Top Telugu Comedians: per day remmuniration
Top Telugu Comedians: per day remmuniration

3. సునీల్ :

ఒకప్పుడు కామెడీ కింగ్ సినీ ఇండస్ట్రీ ని ఓ ఓ ఊపు ఊపేసాడు సునీల్.. తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో.. మరికొన్ని సినిమాల్లో విలన్ గా నటిస్తూ పరిపూర్ణ నటుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం సునీల్ రోజుకు రూ.4.5 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

Top Telugu Comedians: per day remmuniration
Top Telugu Comedians: per day remmuniration

4. వెన్నెల కిషోర్ :

వెన్నెల కిషోర్ కామెడీ తో థియేటర్లలో నవ్వుల వెన్నెల కురిపించి అందరికీ దగ్గరయ్యారు. ఈయన రోజుకు రూ.3.5 లక్షలు పారితోషకం తీసుకుంటున్నారు.

Top Telugu Comedians: per day remmuniration
Top Telugu Comedians: per day remmuniration

5. శ్రీనివాస రెడ్డి :

శ్రీనివాస రెడ్డి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. చాలా సినిమాల్లో కమెడియన్ గా ఒదిగి పోయాడు. ఒకప్పుడు హీరోగా కూడా ట్రై చేశారు. ప్రస్తుతం శ్రీనివాస రెడ్డికి రోజుకు రెండు లక్షల వరకు పారితోషకం అందుకుంటున్నారు.

Top Telugu Comedians: per day remmuniration
Top Telugu Comedians: per day remmuniration

6. పోసాని మురళికృష్ణ :

రాజా.. లవ్ యు రాజా.. అంటూ తనదైన స్పెషల్ ట్యాగ్లైన్తో పోసాని మురళి కృష్ణ బాగా పాపులర్ అయ్యారు.. పోసాని కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది.. టాప్ కమెడియన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.. రోజుకి పోసాని పారితోషకం రూ.2.5 లక్షలు.

Top Telugu Comedians: per day remmuniration
Top Telugu Comedians: per day remmuniration

7. ప్రియదర్శి :

పెళ్లి చూపులు సినిమా లో హీరో ఫ్రెండ్ గా ఆకట్టుకొన్న ప్రియదర్శి.. స్టార్ కమెడియన్ లలో ఒకరిగా నిలిచారు.. పలు చిత్రాల్లో కమెడియన్ గా నటించిన ప్రియదర్శి.. ఇటీవల విడుదలైన జాతి రత్నాలు ఈ సినిమాతో మరోసారి తన కామెడీ టైమింగ్ ను ప్రూవ్ చేస్తున్నాడు.. ప్రియదర్శి ఒక రోజుకు రూ.2.5 లక్షలు పారితోషకం అందుకుంటున్నారు.

Top Telugu Comedians: per day remmuniration
Top Telugu Comedians: per day remmuniration

8. పృథ్వి రాజ్ :

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ నవ్వించడం పృథ్విరాజ్ కే సొంతం.. ఖడ్గం సినిమా తో ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. ఆ తరువాత వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుంటూ టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. పృథ్వి రాజ్ ఒక రోజుకు రూ.3 లక్షలు రెమ్యునిరేషన్ తీసుకుంటున్నారు..

Top Telugu Comedians: per day remmuniration
Top Telugu Comedians: per day remmuniration

9. రాహుల్ రామకృష్ణ :

అర్జున్ రెడ్డిలో శివా లాంటి ఉంటే బాగుండును అనిపించేలా ఆ పాత్రలో ఒదిగిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా తన సత్తాను చాటుకున్నాడు. రాహుల్ రామకృష్ణ రోజుకు రూ.2.5 లక్షలు పారితోషకం తీసుకుంటున్నారు.

Top Telugu Comedians: per day remmuniration
Top Telugu Comedians: per day remmuniration

10. సప్తగిరి :

ఈ మగజాతి ఆణిముత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పరుగు సినిమాలో సీరియస్ క్యారెక్టర్ లో కనిపించిన ఆ తరువాత అన్ని సినిమాల్లోనూ తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు సప్తగిరి కూడా రోజుకు రూ.2 లక్షలు పారితోషకం తీసుకుంటున్నారు.

Share

Related posts

ఆ టైటిల్‌ దొరకలేదు కాబట్టే…

Siva Prasad

Huzurabad By Poll: టీఆర్ఎస్ ఓటమే టార్గెట్..! ఈటల గెలుపునకు రేవంత్ పరోక్ష మద్దతు..? ఇవీ కారణాలు..!!

somaraju sharma

బిగ్ బాస్ 4: ఈసారి బాబు ఎలిమినేట్ అవటం గ్యారెంటీ..??

sekhar