New year celebration: మరికొన్ని రోజులు మాత్రమే మిగిలివుంది కేలండర్ మారడానికి. ఈ న్యూ ఇయర్ సాంప్రదాయంగా మనది కాకపోయినా మన దేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రం చాలా హాట్టహాసంగా నిర్వహిస్తారు. మారిపోతున్న కాలానికి అనుగుణంగా మానవుడు కూడా ఎంతో మారాడు. ఇపుడు మనిషి సరదాలకు, సందళ్ళకు, విందుళ్ళకు, వినోదాలకు పెద్ద పీట వేస్తున్నాడు. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల వారు వివిధ పండగలను, పబ్బాలను ఎంతో హృద్యంగా జరుపుకుంటారు. ఇపుడు మనం న్యూ ఇయర్ వేడుకలను గురించి తెలుసుకుందాం..
After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయకూడదు.. ఎందుకో తెలుసా..!?
ఏయే దేశాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటాయో తెలుసుకుందాం…
ఈ 2022కు స్వాగతం చెప్పేందుకు సుమారు 11 ప్రదేశాలు అప్పుడే రెడీ అయిపోయాయి. అందులో ఒకటి గోవా. ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలకు గోవా చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఆహ్లాదకరమైన వాతావరణం, భిన్న సంస్కృతులతో ఈ కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి గోవా సిద్ధంగా వుంది. అలాగే గుల్‌మార్గ్ పట్టణం న్యూ ఇయర్ వేడుకలకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది. ‘వ్యాలీ ఆఫ్ ది గాడ్స్’ అయినటువంటి మనాలి, హిమాచల్ ప్రదేశ్ లు సరికొత్తగా 2022 సంవత్సరాన్ని ఆహ్వానించనున్నాయి. ఇక ఊటీ, తమిళనాడు ప్రాంతాలు 2022 నూతన సంవత్సర వేడుకల్లో స్పెషల్ కానున్నాయి.
SBI: కస్టమర్లకు శుభవార్త చెప్పిన SBI, వాటిపై వడ్డీరేటు పెంచింది! త్వరపడండి..
మరికొన్ని ప్రదేశాలు గురించి..
వాయనాడ్, కేరళ ఉత్తమ నూతన సంవత్సర గమ్యస్థానాలలో ఒకటిగా చెప్పుకుంటారు. ఈ కోవలోనే ఉదయపూర్, రాజస్థాన్ నిలుస్తుంది. అలాగే మెక్లీడ్‌గంజ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు నూతన సంవత్సర వేడుకలను చాలా ఆనందదాయకంగా నిర్వహిస్తాయి. ఇక మనకు ఢిల్లీ గురించి తెలియందికాదు. దేశం రాజధాని దిల్లీలో రిఫ్రెష్‌మెంట్, మెలోడీ, లైట్లు, డ్యాన్స్ మధ్య ఈ వేడుకలు వెలిగిపోతాయి. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ లోని నైట్‌క్లబ్‌లు నూతన సంవత్సర వేడుకలకోసం అప్పుడే రెడీ అయిపోయాయి. బెంగళూరు, కర్ణాటక ప్రాంతాల హోటళ్లు, రిసార్ట్‌లు అప్పుడే జనాలతో కిక్కిరిసిపోయాయి. చివరగా పాండిచ్చేరి ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా బీచ్‌లు, క్లబ్‌లు 2022 న్యూ ఇయర్ వేడుకలకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…