NewsOrbit
న్యూస్ సినిమా

Virat Kohli: విరాట్ బిడ్డ కు పట్టిన అదృష్టం తెలిస్తే ఆశ్చర్య పోతారు..!!

Total assets value of Virat Kohli and Anushka Sharma

Virat Kohli: ఇటీవలే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ Virat Kohli మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ లకు జనవరి 11 న తొలి సంతానంగా ఆడపిల్ల పుట్టిన సంగతి మనకి తెలిసిందే. అయితే ఆ సమయంలో విరాట్ కోహ్లీ తన ఆస్ట్రేలియా టూర్ నుంచి ఇండియా కి వచ్చి మరీ తన కూతురిని చూసుకున్నాడు. ఈ జంట వారి కూతురికి వామిక కోహ్లీ అనే పేరు పెట్టారు.

Total assets value of Virat Kohli and Anushka Sharma
Total assets value of Virat Kohli and Anushka Sharma

ఇది తెలిసిన వీరి అభిమానులు వామికా పదానికి అర్థం ఏంటో గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. వామిక అనేది పార్వతి దేవి పేరు. ఇక ఈ పాప పుట్టడంతోనే ఎంతో అదృష్టం చేసుకుందని చెప్పొచ్చు. తల్లి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు ప్రొడ్యూసర్ అలాగే తండ్రి టీం ఇండియా కెప్టెన్. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం కోహ్లీ తన కూతురు వామిక కోసం ఏకంగా కొన్ని వందల కోట్లను ఆమె పేరు మీద ట్రాన్స్ఫర్ చేసాడట.

కేవలం క్రికెటర్ గానే విరాట్ కోహ్లి కోట్లలో ఆస్తులు సంపాదించాడని సెప్పాలి. ప్రతి సంవత్సరం విరాట్ కు బీసీసీఐ నుంచి వార్షిక ఆదాయంగా రూ. 7 కోట్లు వస్తున్నాయి. అలాగే తాజాగా జరిగిన 2020 ఐపీఎల్ కి గాను విరాట్ కోహ్లీ అత్యధిక ధర పలికిన ప్లేయర్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ లో విరాట్ పారితోషికం రూ. 18కోట్లు. అంతేకాకుండా ఇప్పటికి కూడా విరాట్ అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వీటితోపాటు విరాట్ కోహ్లీకి రెండు స్టార్ రెస్టారెంట్లు ఉన్నాయట. మొత్తం విరాట్ మరియు అనుష్క ల సంపాదన మరియు ఆస్థి విలువ కలిపితే ఏకంగా రూ. 1200 కోట్లని తెలుస్తుంది.

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju