NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈ సీజన్ మొత్తానికి ఆల్ రౌండర్ అతనే అంటున్న బిగ్ బాస్ ఆడియన్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ స్టార్ట్ అయి..60 రోజులకు పైగానే గడిచిపోయింది. 19 మంది ఇంటి సభ్యులు ఎంట్రీ ఇవ్వగా.. తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు పదిమంది మిగలరు. ఈ క్రమంలో టాప్ ఫైవ్ లో కి ఎవరు వెళ్తారు అనేది ఇప్పుడు బయట పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఫ్యాన్ బేస్ పరంగా చూసుకుంటే.. షణ్ముఖ్ జస్వంత్(Shanmukh), యాంకర్ రవి(Anchor Ravi), సన్నీ(Sunny)ఈ ముగ్గురు కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారని బయట జనాలు అంటున్నారు. ఇక టాస్క్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే మాత్రం తక్కువ పేర్లు వినబడుతున్నాయి.

హౌస్ లో ఉన్న సభ్యులు స్ట్రాటజీ పరంగా ఆడుతున్న వాళ్ళు.. యాంకర్ రవి, మానస్(Manas), షణ్ముఖ్ జస్వంత్, కాజల్(Kajal), శ్రీరామ్(Sri Ram). వీళ్లంతా ఎవరికి వారు స్ట్రాటజీ లు వేసుకుంటే తమ గ్రూప్ సభ్యులతో హౌస్ లో ఆడుతున్నారని బయట జనాలు చెప్పుకుంటున్నారు. ఇక ఇదే తరుణంలో టాస్క్ పారంగా… ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా మొత్తానికి ఆల్ రౌండర్ పరంగా.. మాత్రం సన్నీ ది బెస్ట్ అని చెబుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో… ఫస్ట్ టైం బిగ్ బాస్ ఫైవ్ స్టార్ హోటల్ కి.. వచ్చిన వ్యక్తి మాదిరిగా సన్నీ ఆడుతున్న ఆట తీరు వేస్తున్న పంచ్ డైలాగులు.. అదరగొడుతున్నయి.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates |  Tv News – India TV

మాస్కు లేని గేమ్ ఆడుతూ

ఎక్కడ టైమింగ్ దొరికిన ఎవరిని వదలకుండా.. ప్రతి ఒక్కరి తో కనెక్ట్ అవుతూ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ వాతావరణం బాగా క్రియేట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ హోటల్ లో పనిచేసే సిబ్బంది ని తనదైన శైలిలో.. ఏడిపిస్తూ సన్నీ మాట్లాడే తీరు లేదా.. వేస్తున్న పంచ్ డైలాగులు అదరగొట్టాయి. మొత్తంమీద చూసుకుంటే సీజన్ ఫైవ్ లో ఎక్కడ కూడా మాస్కు లేని గేమ్ ఆడుతూ.. టాస్క్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రేక్షకులను అలరిస్తున్న కంటెస్టెంట్ సన్నీ. ఇంతకీ సీజన్ ఫైవ్ మొత్తానికి సన్నీ యే… ది బెస్ట్ ఎంటర్ టైన్ చేసిన కంటెస్టెంట్ అని బీబీ హోటల్ టాస్క్ లో అతడు ఆడుతున్న ఆటతీరుపై.. బయట ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju