NewsOrbit
న్యూస్

Tree: ఈ చెట్లను మీ చేత్తో నాటారంటే ఇంకా తిరుగు అనేది ఉండదు!!

Tree: మనుషులను నరకం నుండి తప్పించే వాటిలో వృక్షాలు ప్రధానమైనవి అని “శ్రీ వరాహా పురాణం“ లో 172వ అధ్యాయం లో ఉన్న , 36 వ శ్లోకం లో చెప్పబడింది వాటి గురించి తెలుసుకుని అమలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వేళా మీకు స్వర్గం నరకం మీద నమ్మకం లేకపోయినా చెట్లు పెంచడం అనేది అందరికి అవసరమైన విష్యం కాబట్టి ప్రయత్నం చేయండి.

మానవుడు తన జీవిత కాలం లో ఒక రావి చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు,ఒక నిమ్మ చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, ఐదు మామిడి చెట్లు, పది పూల చెట్లు నాటి సంరక్షించేవాడు నరకానికి వెళ్ళడు అని పురాణం తెలియచేస్తుంది.మనం నాటిన మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే మళ్ళి జన్మలో మనకు సంతానంగా వస్తాయి అని హిందూ దర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి. అలాగే వృక్షా దానం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ముఖ్యమైనవి.

వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా చెప్పబడింది.

వృక్షాలను బాధించడం వంటివి చేయడం మొక్కలను పీకివేయడం కాని, వాటిని నరికి వేయటం లాంటివి చేయకూడదు. పక్షులకు, జంతువులకు, ఇతర జీవులకు అవి రక్షణ గా ఉంటాయి అని తెలియచేయడం జరిగింది.
మనుషులకు లాగే వృక్షాలలో కూడా సంతోషం, దుఃఖం వంటివి కలుగుతాయి అని పరిశోధనలు కూడా తెలియచేస్తున్నాయి . గతజన్మలో చేసుకున్న పాప పుణ్యాల తాలూకు ఫలితాలనే వృక్షా జన్మలో అనుభవిస్తుంటామని తెలియచేయడం జరిగింది. మనుషుల సంతోషం కోసమే దేవుడు వృక్షాలను పుట్టించాడు. ఎండావానలకు తట్టుకుని నిలిచే వృక్షాలు మనుషులను మాత్రం ఎండ, వానల నుండి రక్షణ కల్పిస్తాయి. మహర్షులు కూడా ఈ వృక్షాల నీడనే గాఢమైన తపమాచరించే వారని పురాణ గాధలు తెలియచేస్తున్నాయి. నరకాన్ని తప్పించుకోవటం కోసం, జీవితంలో దుఃఖాన్ని పోగొట్టుకుని ఆశాభావాన్ని పెంచుకోవడం కోసం మొక్కలు నాటి పెంచి పోషిస్తూ వృక్షాలు గా చేసి తరిద్దాం. మీకు ఇవేమి నమ్మకం లేకపోయినా భావితరాల భవిషత్తు కోసం ఇచ్చే గొప్ప బహుమతి గా గుర్తించండి.

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!