NewsOrbit
న్యూస్ సినిమా

Trending Memes: నవ్వులు పూయిస్తున్న ట్రెండింగ్ మీమ్స్.. చదివితే మీరూ పగలబడి నవ్వుతారు..

Trending Memes: ఈరోజుల్లో మీమ్స్ సోషల్ మీడియాని శాసిస్తున్నాయి. ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో మాత్రమే ఈ ట్రెండ్ సాగేది. ఇప్పుడు ఇండియాలో కూడా మీమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై కూడా ఫన్నీ మీమ్స్ చేసి వదులుతున్నారు నెటిజన్లు. కాదా ఈ వీకెండ్ లో బాగా వైరల్ అవుతున్న చాలామందిని ఆకట్టుకుంటున్న మీమ్స్‌ పై ఇప్పుడొక లుక్కేద్దాం.

Trending Memes: అమ్మాయిల కోరికలపై

Trending Memes

ఈ రోజుల్లో పెళ్ళికొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం సొంత ఇల్లు సిటీలో జీవిస్తుంటేనే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. లేదంటే మగవారికి పెళ్లిళ్లు కావడం అసాధ్యంగా మారింది. ఈ సిట్యుయేషన్ పై నాగార్జున, బ్రహ్మానందం స్టిల్‌తో నవ్వించే ఒక మీమ్ క్రియేట్ చేశారు.

వింటర్ చలిపై ఫన్నీ మీమ్

Trending Memes

తెలుగు రాష్ట్రాల్లో చలిపులి చంపేస్తోంది. ఈ పరిస్థితులలో అందరి సిట్యుయేషన్ తెలిపేలా ఫన్నీగా రావు రమేష్, అనుపమ పరమేశ్వరన్‌లతో మీమ్ చేశారు.

పానీపూరీతో టైఫాయిడ్ మీమ్

Trending Memes

తెలంగాణలో పానీపూరీ వల్ల టైఫాయిడ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ఒక మీమ్ వదిలారు.

బైకర్ ప్రాబ్లమ్స్

Trending Memes

చలికాలంలో బైక్ స్టార్ట్ చేయాలంటే అదొక పెద్ద పెంట అని చెప్పొచ్చు. కిక్ రాడ్ కొట్టి కొట్టి కాళ్ల నొప్పులు వచ్చేంతవరకు బండి స్టార్టే కాదు. సో, దీనిపై కూడా వేణుమాధవ్ ఫన్నీ స్టిల్‌తో భలేగా మీమ్ క్రియేట్ చేశారు.

రాజీవ్ కనకాల పోజుపై

Trending Memes

బాలయ్య పాటలో రాజీవ్ కనకాల పోజుపై హిలేరియస్ మీమ్ వేశారు.

ఆరెంజ్ మూవీపై ఫన్నీ మీమ్

Trending Memes

ఆరెంజ్ మూవీతో నాగబాబు దివాలా తీసిన విషయం తెలిసిందే. ఈ మూవీ రీసెంట్ గా 10 ఏళ్లు పూర్తిచేసుకుంది. అయితే అప్పటి ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చేసింది. దీన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తే హిట్ చేస్తామని ప్రేక్షకులు అంటున్నారు. అయితే రిలీజ్ చేసినప్పుడు హిట్టు మాత్రం చేయరని నాగబాబు అంటున్నట్లు ఫన్నీగా ఒక మీమ్ క్రియేట్ చేశారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!