NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Trending Search: వామ్మో ఇలా కూడా గూగుల్ లో వెతుకుతారా..!? ఆశ్చర్యకర ఫలితాలు..! 

Trending Search: కరోనా వైరస్ విజృంభించడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి.. ఆడవాళ్ళు ఎక్కువగా ఇంటికే పరిమితం అయినందున లాక్ డౌన్ ఎఫెక్ట్ అంతగా తెలీదు.. ఎప్పుడు బయటకెళ్ళి పనిచేసే మగవారు లాక్ డౌన్ కారణంగా ఇంటికే బందీలయ్యారు.. అయితే స్మార్ట్ఫోన్ మగవారు చేతిలో ఉందిగా ఏది కావాలంటే వారు అది సరి చేస్తూ ఉంటారు.. ఇంతకీ మగవారు లాక్ డౌన్లోడ్ ఎటువంటి విషయాలపై ఎక్కువగా సెర్చ్ చేశారో తెలుసా..!! ఈ విషయం పై న్యూజిలాండ్ లోని ఓటాగో విశ్వవిద్యాలయానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్ ఫ్లిక్ట్ స్టడీస్ అధ్యయనం నిర్వహించింది.. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ఓటాగో విశ్వవిద్యాలయంలో సీనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్న కాటెరినా స్టాండిష్ షాకింగ్ నిజాలను వెల్లడించారు..!!

Read More: Upendra: ‘సీఎం కావాలనుంది..’ కోరిక బయటపెట్టిన స్టార్ హీరో..

Trending Search: on Google shocking facts says Otago university
Trending Search on Google shocking facts says Otago university

లాక్ డౌన్ సమయంలో చాలా మంది పురుషులు ‘ భార్యను అదుపులో పెట్టడం ఎలా’..? ‘ఎవరికీ తెలియకుండా భార్యను ఎలా కొట్టాలి’..? అనే విషయాలను గూగుల్ లో 16.50 కోట్ల సార్లు సెర్చ్ చేశారని తెలిపారు. అలాగే ‘భార్య ను ఇంట్లోనే ఎలా చంపాలి’..? అనే విషయాన్ని 17.80 కోట్ల సార్లు సెర్చ్ చేశారని ఈ రీసెర్చ్ లో తేలింది. భర్తల హింసను తట్టుకోలేక భార్యలు ‘నా భర్త నన్ను చంపేస్తాడు’ అని 10.7 కోట్ల సార్లు.. ‘నన్ను కొడతాడు’ అని 32 కోట్ల సార్లు.. ‘దయచేసి నాకు సహాయం చేయండి’ అని 1.22 బిలియన్ సార్లు గూగుల్లో వెతికారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. లాక్ డౌన్ సమయం లో ప్రజలు ఎలాంటి విషయాలను గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు తెలుసుకోవాలని ఈ అధ్యయనం నిర్వహించారు.. అయితే మహిళలు నిర్వహించే ఎదుర్కొన్నారని ఆందోళనకరమైన అంశం బయటపడిందని కాటెరినా తెలిపారు. లాక్ డాన్ సమయంలో చాలా మంది పురుషులలో అభద్రత, నిరాస, నిస్సహాయత పెరిగిందని దీంతో ఉద్దేశపూర్వకంగానే భర్తలు తమ భార్యలపై హింసకు పాల్పడ్డారని ఈ అధ్యయనంలో తేలింది. ఈ హింస 31 శాతం నుండి 106 శాతం పెరిగిందని కాటెరినా వివరించారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!