NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Triumph speed triple 1200 RS bike : ట్రయంఫ్ లేటెస్ట్ బైక్ అప్ డేట్స్..

Triumph speed triple 1200 RS bike : బ్రిటిష్ లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్   మోటార్ సైకిల్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 2021 స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ మోటార్ సైకిల్ Triumph speed triple 1200 RS bike  ను విడుదల చేసింది.. కాస్మెటిక్, మెకానికల్ అప్డేట్స్ మాత్రమే కాకుండా లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులోకి వచ్చింది.. ఇది బ్రాండ్ ప్రధాన రోడ్ స్టర్ గా నిలవనుంది..

Triumph speed triple 1200 RS bike : 2021 Triumph speed triple 1200 RS bike released with updated features
Triumph speed triple 1200 RS bike 2021 Triumph speed triple 1200 RS bike released with updated features

స్మార్ట్  ఫీచర్స్ :

Triumph speed triple 1200 RS bike లో  ” మై ట్రయంఫ్ కనెక్టెడ్ టెక్నాలజీ ” ఇందులో ఉంది.  కొత్త స్విచ్ గేర్, కు లెస్ ఇగ్నేషియస్ , ఇంటిగ్రేటెడ్ గోప్రో కంట్రోల్స్, 5 ఇంచెస్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది.ఈ బైక్లో ఐదు రైడింగ్ modes ఉన్నాయి. ఈ బైక్లో షార్ప్ బెల్లీ పాన్, రియర్ సీట్, కార్బన్ ఫైబర్ ఫ్రంట్ ఫెండర్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డి ఆర్ ఎల్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ , ఎల్ ఈ డి టెయిల్ లైట్స్ ,కాంపాక్ట్ రియర్ సెక్షన్ వంటివి ఉన్నాయి.

Triumph speed triple 1200 RS bike : 2021 Triumph speed triple 1200 RS bike released with updated features
Triumph speed triple 1200 RS bike 2021 Triumph speed triple 1200 RS bike released with updated features<span style=font size 15pxcolor 222222>ఫీచర్స్ <span>

Triumph speed triple 1200 RS bike  1160 cc 3  సిలిండర్ ఇంజన్ ఉంది.  ఇది 10750 ఆర్ పీఎం వద్ద 125 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ట్రయంఫ్ స్పీడ్ 1200 ఆర్ ఎస్ బైక్ లో  ఇంజన్ ను 6-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో జతచేశారు. బై డైరెక్షనల్ క్విక్ స్విఫ్టర్ కూడా ఇందులో ఉంది. ఇది ఒక లీటరుకు 17.86 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఒక ఫుల్ , టాంక్ తో సుమారు 277 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. Bmws 100 R, KTM 120 super Duke R వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది.

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?