Subscribe for notification

TRS MP One Crore Donation: ఆ ఎంపీ ధాతృత్వానికి ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే.. సర్కారీ దవాఖానా నిర్మాణానికి కోటి విరాళం

Share

TRS MP One Crore Donation: కొందరు నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల స్కామ్ లు చేస్తుంటారు. అక్రమార్జన చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం తమ పేరు నియోజకవర్గాల్లో చిరస్థాయిగా ఉండేందుకు ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ప్రభుత్వ పరంగా సాధ్యం కాని పరిస్థితుల్లో సొంత నిధులను వెచ్చిస్తుంటారు. ఇటువంటి నాయకుల ధాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తుంటారు. గతంలో ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి స్థిర చరాస్తులను పొగొట్టుకున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో అటువంటి వాళ్లు కనబడే పరిస్థితి లేదు. కానీ తెలంగాణలోని ఓ నాయకుడు (ప్రజా ప్రతినిధి) మాత్రం తన నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమానికి పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

TRS MP One Crore Donation for govt Hospital

విషయంలోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం చేవెళ్ల పరిధిలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.1.55 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత రాష్ట్ర అర్ధిక పరిస్థితి నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదు. దీంతో చేవెళ్ల పరిధిలో సర్కార్ ధవాఖానా నిర్మాణానికి ఆ ప్రాంత ఎంపీ రంజిత్ రెడ్డి కోటి రూపాయలు తమ వంతుగా ఇవ్వడానికి సిద్ధమైయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య విదాన పరిషత్ కమిషనర్ కు లేఖ రాశారు. ఈ విషయాన్ని టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అసిఫ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చేవెళ్ల ఎంపి డాక్టర్ రంజిత్ రెడ్డి ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచిస్తుంటారని ప్రశంసించారు అసిఫ్, ఆసుపత్రి నిర్మాణానికి దాదాపు కోటి 55 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనాలు వేయగా, అందులో తన సొంత నిధులతో కోటి రూపాయలు ఇవ్వడానికి ఎంపి ముందుకు వచ్చారని తెలియజేస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు ఎంపి రంజిత్ రెడ్డి రాసిన లేఖను జత చేశారు అసిఫ్.


Share
somaraju sharma

Recent Posts

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

1 hour ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

3 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago

KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…

4 hours ago

Naresh’s third wife ramya attack: నరేష్, పవిత్ర లోకేష్ ల.. జంటపై పోలీసుల ముందే చెప్పుతో దాడికి పాల్పడ్డ నరేష్ మూడో భార్య రమ్య ..!!

Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…

4 hours ago