NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

వాళ్ల విషయంలో టెన్షన్ పడిపోతున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు..??

దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి గెలవడంతో టిఆర్ఎస్ పార్టీ జాగ్రత్త పడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలవగా దుబ్బాకలో కమలం పార్టీ గెలవడానికి కారణం ఎన్నికలను చాలా సులువుగా తీసుకోవటమే అనే తప్పును టిఆర్ఎస్ తెలుసుకుంది. నిజంగా దుబ్బాక ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులు సీఎం కేసీఆర్ పర్యటించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని టిఆర్ఎస్ శ్రేణులు ఫలితాలు వచ్చాక విశ్లేషించాయి.

Telangana: TRS leads in 11, BJP in 2 | Election Results 2019| Lok Sabha  Results live| India resultఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికలలో కూడా విజయబావుటా ఎగురవేయాలని దూకుడు మీద ఉన్న బిజెపి.. రక రకాల వ్యూహాలతో దూసుకుపోతుంది. మరో పక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులను టెన్షన్ పెట్టిస్తున్నారు అసంతృప్తి నేతలు. టికెట్ వచ్చే పరిస్థితి కనబడకపోతే టిఆర్ఎస్ లో ఉన్న నాయకులు చాలావరకు కమలం పార్టీ వైపు చూస్తున్నారు.

 

దీంతో వారిని నచ్చజెప్పడానికి పార్టీకి చెందిన కీలక నాయకులు రంగంలోకి దిగి వలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు గ్రేటర్ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఏ విధంగా ప్రచారం చేయాలి ? ఎలా ఓట్లను రాబట్టాలి అనే దాని విషయంలో పార్టీ శ్రేణులు ఆలోచిస్తుంటే మరో పక్క అసంతృప్తులు మాత్రం పార్టీకి చెందిన నాయకులను నిద్రపోవడం లేదు. తాజాగా టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కిలారి మనోహర్ రామచంద్రాపురం కార్పొరేటర్ అంజయ్య యాదవ్లు బీజేపీలో చేరారు. టిఆర్ఎస్  నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో గురువారం బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో వెంటనే మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. అంజయ్య యాదవ్ కు నచ్చ జెప్పి మళ్లీ సొంత గూటికి లాక్కొచ్చారు. ఇలాంటి నాయకులు చాలామంది తయారవుతున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికలలో పరిణామాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెల్లారితే ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk