NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Bodhidharma: బోధిధర్మ గురించి అసలు నిజాలు!! ( Part 1)

True facts about Bodhidharma Part 2

Bodhidharma: మనలో చాలామంది హీరో సూర్య శివకుమార్ నటించిన సెవెంత్ సెన్స్ సినిమాలోనే మొదటిసారిగా బోధిధర్మ పేరు విన్నాం. భారతీయుడు అయిన ఈ మహాపురుషుడి గురించి చైనీస్ కు తెలిసినంతగా భారతీయులకు తెలియదనే చెప్పాలి. కానీ వాస్తవానికి సెవెంత్ సెన్స్ సినిమాలో బోధిధర్మ గురించి చెప్పిన విషయాలలో కొన్ని మాత్రమే వాస్తవాలు. బోధిధర్మ జీవిత చరిత్రని సినిమాకి అనుగుణంగా మార్చుకుని సినిమాను రూపొందించారు.

True facts about Bodhidharma Part 1
True facts about Bodhidharma Part 1

బోధిధర్మగా పిలవబడుతున్న ఆ  మహానుభావుడి అసలు పేరు ధర్మ వర్మ. బోధిధర్మ స్వస్థలం తమిళనాడులోని కంచిపురం. ఈయన అయిదవ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అయితే బోధిధర్మ నిజానికి మన భారతదేశంలోనే జన్మించినా, గురువు ఆజ్ఞల మేరకు ఆయన ఎక్కువ కాలం చైనా లోనే గడపవలసివచ్చింది.

బోదిధర్మ చాలా సుందరంగా నీలి రంగు కళ్లతో ఉండేవారట. ఆయన చూడడానికి చాలా గంభీరంగా కనిపించేవారట.  కొంత కాలానికి ఆయన తన గురువు ఆదేశాల మేరకు బోధిధర్మ 40 ఏళ్ల పాటు శ్రమించి బౌద్ధ గ్రంథాలపై పట్టు సాధించారు. ఆ తరువాత 67 ఏళ్ల వయస్సులో బోధిధర్మ సముద్ర మార్గంలో చైనాకు వెళ్లారు.

అయితే, ఇటీవల అసలు చైనాకు కుంగ్‌ఫూను నేర్పించి బోదిధర్మ నే అని ప్రచారం సాగుతుంది. కానీ, అందులో ఎంతమాత్రమూ వాస్తవం   లేదు. బోదిధర్మ చైనా ప్రజలకు భారతీయు యుద్ధ కళలను అన్నీ కలిపి నేర్పించిన విద్యను షావోలిన్ కుంగ్‌ఫూ అని పిలుస్తారు. నిజానికి ఈ షావోలిన్ కుంగ్‌ఫూ చైనీయుల కుంగ్‌ఫూ కంటే ఎంతో మెరుగైనది మరియు కష్టమైనది కూడా.

అయితే ఈ విద్య చైనా ప్రజలకు ఆత్మరక్షణలో ఎంతో ఉపయోగపడింది. కుంగ్ ఫూ తో పాటుగా బోధిధర్మ అక్కడి ప్రజలకు ఆయుర్వేద వైద్యం ను కూడా పరిచయం చేసారు.

గమనిక: మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మరియు చారిత్రక ఆధారాలను ఆధారంగా చేసుకుని ఈ కథనాన్ని మీకు అందిస్తున్నాం.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?