NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Trump: జులై నెల నుండి మళ్లీ రంగం లోకి దిగుతున్న డోనాల్డ్ ట్రంప్..!!

Trump: అమెరికా గ్రేట్ ఎగైన్ అనే స్లోగన్ తో అమెరికాలో ఇటీవల జరిగిన దాని కంటే ముందు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కు విజయం సాధించడం తెలిసిందే. అమెరికా దేశాన్ని మళ్లీ గొప్ప దేశంగా మారుస్తాను అంటూ రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగిన డోనాల్డ్ ట్రంప్ కి అమెరికా దేశ ప్రజలు సమగ్రంగా మద్దతు తెలిపి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు.

Trump concedes Biden will take office, condemns Capitol attack | World  News,The Indian Expressట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదంపై గత అధ్యక్షులకు భిన్నంగా చాలా దూకుడుగా డోనాల్డ్ ట్రంప్ కు వ్యవహరించడం జరిగింది. ఇక భారత్ విషయానికి వస్తే గత అధ్యక్షులు పాకిస్తాన్ కి ఎక్కువ మద్దతు తెలపగా ట్రంపు మాత్రం భారత్ కి సపోర్ట్ చేసే తరహాలో పాలించడం జరిగింది. అయితే ఆ తర్వాత అమెరికాలో నల్లజాతీయులు ఇంకా చైనా దేశం నుండి రిలీజ్ అయిన కరోనా వైరస్ పలు విషయాల్లో ట్రంపు పాలనపై విమర్శలు రావడంతో పాటు సోషల్ మీడియా అదేరీతిలో అమెరికా మీడియా కూడా డోనాల్డ్ ట్రంప్ ఆలోచన లకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో మొన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసిందే.

Read more: Trump Biden : ట్రంప్ కు ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు:బైడెన్

ఓడిపోయిన తర్వాత చాలా వరకు ట్రంప్ ఇంటికే పరిమితం అయి చాలా వరకు వ్యాపార సామ్రాజ్యం లో మునిగిపోయారు. ఇదిలాఉంటే మళ్లీ డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రాజకీయంగా బిజీ అవటానికి రెడీ అయ్యారు. వచ్చేనెల అనగా జూలై నాలుగవ తారీకు అమెరికా దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు లేబర్ పద్యంలో .. అక్కడ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా స్వాతంత్రానికి ముందు రోజు అనగా జూలై మూడో తారీకు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రంప్ అమెరికాలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి రెడీ అయ్యారు. ట్రంప్ సొంత ప్రాంతం ఫ్లోరిడాలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈసారి సేవ్ అమెరికా పేరిట పొలిటికల్ గా రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో కి కరోనా ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి చైనా పై ట్రంప్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అది చైనా వైరస్. కావాలని ప్రజల మీదకి రిలీజ్ చేశారు అని అప్పట్లోనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇటీవల పలు దేశాలు నిర్వహిస్తున్న పరిశోధనలలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే నిజమని తేలే రీతిలో ఫలితాలు వస్తూ ఉండటంతో ట్రంప్ ఈ ర్యాలీ చేస్తూ ఉన్నారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!