NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

భారతీయుల ఈగో హర్ట్ చేసిన ట్రంప్..! అంత మాట అనేశాడు ఏంటి ఇక ఈయన గెలిచినట్లే…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఉండే నోటు దుండుకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను చేసే చేష్టలు మాట్లాడే మాటలు విని అసలు ఇతను అగ్రరాజ్యం అధ్యక్షుడు ఎలా అయ్యాడని తెలియక తల బాదుకుంటూ ఉంటారు. ప్రవాస భారతీయులను అయితే ఒక రేంజ్ లో హింసించి పడేశాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా అధ్యక్షుడి రేసులో నిలిచాడు…

 

మనతో పాటు వారినీ….

భారత్ పై డోనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. పర్యావరణ కాలుష్యానికి భారతదేశమే కారణమని ఆయన విమర్శించారు. వివరాల్లోకి వెళితే మరికొద్దిరోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించడంలో రాష్ట్రాలలో ఒకటైన నార్త్ కరోలినా లో గురువారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాతావరణ కాలుష్యం విషయమై మాట్లాడిన ఆయన భారత్ తో పాటుగా చైనా రష్యా దేశాలను కూడా నిందించాడు.

అది మురికి దేశం….

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యానికి భారత్-చైనా దేశాల కారణం ఈ మూడు దేశాలు కాలుష్య కారకాలని…. తీవ్రస్థాయిలో అవి ప్రమాదకర వాయువులని గాలిలోకి విడుదల చేస్తున్నాయని ఆరోపించారు. దీంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది అంటూ విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ కి ఎప్పుడూ అమెరికా కట్టుబడి ఉంటుందని…. అందుకు అవసరమైన చర్యలను కూడా తాము తీసుకున్నట్లు అతను పేర్కొన్నాడు. నేను నీకు ఎప్పటి నుండో చెబుతూనే ఉంటాను నాకు స్వచ్ఛమైనగాలి అంటే ఇష్టం.. కానీ రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉంటాయి…. అవి చాలా మురికి ప్రదేశాలు అన్నట్లు చెప్పడంతో ఒకసారి అందరూ నిర్ఘాంతపోయారు.

ఇదేమి తొలిసారి కాదు..!

ఇక ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా భారత్ పైన ఇవే ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా గతనెల 29న ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు వాతావరణ కాలుష్యానికి ఈ మూడు దేశాలే కారణమని అన్నారు. ఇక ఈ సారి ప్లాస్టిక్ బదులుగా ఆయన పేపర్ వాడుకని ఎద్దేవా వేయడం గమనార్హం.

మొత్తానికి ఈ మాటలతో అమెరికాలో ప్రవాస భారతీయుల ఓట్లను ట్రంప్ కోల్పోయాడు అని చెప్పాలి. అంతే కాకుండా అతనికి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఇప్పటికే వచ్చి ఉంది. కరోనా నియంత్రణ విషయంలో అతను పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. వ్యక్తిగత కారణాలు కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి దాదాపుగా అతని ఓటమి ఖాయం అని అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju