ప్రతిరోజు క్రమం తప్పకుండ గుడ్లగూబల్ని చూస్తున్నట్లైతే, చాల తెలివైనవారు, ఎక్కువ జ్ఞానం ఉన్నవారు గా మారతారు. గుడ్లగూబలకు మనలో జ్ఞానం పెంచే లక్షణం ఉందని పరిశోధనల్లో తేలింది. అందుకే గుడ్లగూబల్ని పురాణాల్లో మేథస్సును పెంచే పక్షులుగా తెలియని ప్రపంచానికి తీసుకెళ్లే మార్గదర్శినులుగా చెప్పడం జరిగింది.
గుడ్లగూబలు చీకట్లో సైతం స్పష్టంగా చూడగల శక్తిని కలిగి ఉన్నాయి. మన కళ్ళ కి అలాంటి శక్తి లేదు కానీ,వాటి కళ్ల ను నిశితంగా చూడటం వల్ల, మన మెదడు లో చూపు కి సంబంధించిన భాగాలు మరింత చురుకుగా పని చేస్తాయి . నిర్ణయాలు తీసుకునే విషయంలో కచ్చితత్వం పెరుగుతుందని పరిశోధనల్లో తెలిసింది. గుడ్లగూబ కళ్ల లో కళ్లు పెట్టి తదేకంగా చూస్తే, మన జీవితం లో మార్పులు వస్తాయి. దీనికి కారణం వాటి కళ్ల లో ఉన్న శక్తే అంటున్నారు నిపుణులు.
రోజూ 10 నిమిషాలపాటూ… గుడ్లగూడ కళ్లు ఉండే ఫొటోను చూస్తే… లోతుగా, స్పష్టంగా, ప్రతీదీ నిశితంగా ఏకాగ్రతతో, కచ్చితత్వంతో ఆలోచించే అలవాటు పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. గుడ్లగూబ కళ్లు,గుండ్రంగా, సూటిగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ కళ్ళ ను తదేకంగా చూస్తామో, ప్రతీదీ తదేకంగా చూడటం వస్తుంది . చుట్టూ జరిగే మార్పులపై మనకుఆసక్తి పెరుగుతుంది. ఎక్కడ ఏం జరిగినా తెలుసుకోవాలనే దృష్టిని గుడ్లగూబలు కలిగిస్తాయి. ప్రతీ ఒక్క విషయంపైనా ఆసక్తి పెరిగేలా చేయడం లో గుడ్లగూబల కు మంచి నైపుణ్యం ఉంది అని పరిశోధన ల్లో బయట పడింది.
గుడ్లగూబ కళ్లను నేరుగా కానీ, కలర్ ఫుల్ క్లోజ్ ఫొటోల్లో గానీ, 30 సెంటీమీటర్ల దూరం నుంచీ రోజూ 10 నిమిషాలు చూస్తే,ఎన్నో ప్రయోజనాలుకలుగుతాయి. ఒకవేళ అంత సమయం లేదు అనుకునేవారు గుడ్లగూబ కళ్ల ను మొబైల్ వాల్ పేపర్‌గా పెట్టుకుంటే సరిపోతుంది. అలా చేయడం వలన రోజులో కనీసం 10 నుంచి 20 సార్లైనా ఆ ఫొటో ని చూసే అవకాశం ఉంటుంది. ఎంతో కొంతైనా నిశితంగా గమనించే దృష్టి కోణంఅలవాటవుతుంది.
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?