Marriage: పెళ్లి ఆలస్యం,అనారోగ్యం, మీ వ్యాపారం బాగోలేక పోవడం వంటి సమస్యలకు ఇలా చేసి చూడండి

Share

Marriage: గురువారం
పెళ్లి  ఆలస్యం అవుతున్న  మగవారు ఈ పరిహారం చేసుకుంటే మంచి ఫలితం పొందుతారు.     స్నానం చేసే నీటిలో  ప్రతి రోజూ చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి.  ఇలా చేయడం వలన ఎన్నో  రకాల  దోషాలు పోవడం తో పాటు దిష్టిని కూడా తొలగి  శుభాలు కలుగుతాయి.  అలా స్నానం చేసిన తర్వాత  సూర్యుడికి నమస్కారం చేసుకుని దేవుడి దగ్గర   లేదా ఎక్కడ అయినా శుభ్రంగా ప్రశాంతం గా  ఉన్న ప్రదేశంలో కూర్చుని ఓం కామేశ్వరాయ నమఃఅని 108 సార్లు జపం చేసుకోవాలి. తర్వాత రోజంతా కూడా ఈ నామాన్ని మనసులో  స్మరించుకోవడం  మంచిది.    మీ    చేత్తో   ఆవుకి గడ్డి , బియ్యం  , అరటి పండ్లు వీటిలో ఎదో ఒకటి  గురువారం రోజు మీరు సంతోషం గా  వాటికి తినిపించాలి. ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారు కాబట్టి  వారికి స్వయంగా మీరే తినిపించి నట్టుఅవుతుంది. గురువారం లక్ష్మీ వారం కాబట్టి  బృహస్పతి అనుగ్రహం  కలిగి  మంచి అమ్మాయితో వివాహం  అవుతుంది.

Marriage: తీరని కోరిక

5 గురువారాల పాటు   గణపతి  ఆలయంలో..  గణపతి కి ఎదురుగా కొబ్బరికాయ కొట్టి,అందులో  నీరు తీసి, కొబ్బరి చిప్పలలో  ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె పోసి రెండు చిప్పల్లో రెండు వైపులా X ఆకారంలో చిప్పలో నాలుగు దీపాలు వచ్చేలా, దీపారాధన  చేసుకుని మీ మనసులోని కోర్కెను స్వామి వారికి  చెప్పుకుంటే  ఆ కోరిక కచ్చితం గా తీరుతుంది.  అలా అని అర్ధం పర్ధం లేని కోరికలు కోరకూడదు.శ‌నివారం పూట రావి చెట్టు ఆకును తీసుకుని దాని నీటితో శుభ్రంగా క‌డిగి, ఆ ఆకుపై గంధం తో హ్రీ అని రాసి ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. ఇలా చేస్తే  ఆర్థిక ఇబ్బందుల‌న్నీ తొల‌గిపోయి.  కోడిగుడ్డు ఆకారంలో ఉండే   ఒక వైట్ స్టోన్‌ను ఎప్పుడు ద‌గ్గ‌ర ఉంచుకుంటే అది పాజిటివ్ శ‌క్తిని  ఇవ్వడం తో పాటు ప్ర‌శాంతత కూడా క‌లుగుతుంద‌ట‌.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

43 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

46 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago