NewsOrbit
న్యూస్

Late Marriage: పెళ్లి ఆలస్యం, అనారోగ్యం, మీ వ్యాపారం బాగోలేక పోవడం వంటి సమస్యలకు ఇలా చేసి చూడండి !!

Late Marriage:  అనారోగ్య సమస్యలు వేదిస్తున్నప్పుడు
అవనూనెతో దీపారాధన చేసిచూడండి. ఒకటి రెండు రోజులు కాకుండా నియమం గా 41 రోజులు అలా పెట్టుకుని చేస్తే మార్పు తెలుస్తుంది.
పెళ్ళి చూపుల్లో ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలిగి  పెళ్లి కుదరడానికి బియ్యపు పిండి తో చేసిన  ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 వత్తులు వేసి  దీపారాధన చేయాలి.   భార్యాభర్తల ( couples)  మధ్య ఎప్పుడు  అన్యోన్యత  నిలిచి ఉండాలి అంటే కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన  చేస్తుండాలి.

Late Marriage: పెళ్లి కానీ వారికీ పెళ్లి అయ్యేందుకు

ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి పొడిగా చేసుకుని  ఆ పొడిని నువ్వుల నూనెలోవేసి, దాంతో దీపారాధన చేయాలి.
పైన చెప్పబడిన  పరిహారాల్లో దేన్నైనా… ఇంట్లో  ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేస్తూ ఈ పరిహారాలు  చేసుకోవాలి.  ఆడవారు   నెలసరి అప్పుడు 7 రోజులు   తర్వాత   మళ్ళి ప్రారంభించి ఎన్ని రోజుల దగ్గర ఆగిందో అన్ని రోజులనుండి  41 రోజులు  వరకు కొనసాగించాలి మనకి ఒక్కొక్కసారి యాక్సిడెంట్  అయ్యేలాంటి సూచనలు కనిపిస్తుంటాయి.  అలాంటప్పుడు ఉదయాన్నే దుర్గ అమ్మ గుడిలో అమ్మవారి దగ్గర నిమ్మడొప్పలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి .మరల తిరిగి సాయంత్రం  దీపం పెట్టిన వారి బరువులో పదో వంతు బెల్లాన్ని అదే గుడిలో దానంగా  ఇవ్వాలి.

వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే

ప్రతీనెలలో అనురాధా నక్షత్రం రావడానికి ముందు రోజులలోనే  ఒక నిమ్మచెట్టును చూసుకొని దుర్గాదేవిగా భావనచేసి,అనురాధ నక్షత్రం రోజు ఆ  నిమ్మచెట్టు దగ్గరకి వెళ్ళి నీళ్ళుపోసి నువ్వుల నూనెతో దీపారాధనచేసుకుని  పువ్వులు, అరటిపండ్లు, తమలపాకులు, తెల్లని వక్కలు తాంబులంగా పెట్టి వ్యాపారంలో బాగా జరిగి మంచి లాభాలు రావాలి అని సంకల్పం చెప్పుకుని  ఒక నిమ్మ ఆకుని కోసుకొని   వెళ్ళి  మీ వ్యాపారస్థలంలో ఏదైనా మంచి ప్రదేశం లో పెట్టుకోండి. అయితే ఈ ఆకు చిరగకుండా ,కింద పడకుండా చూసుకోవాలి. మీకు మంచి ఫలితం వచ్చేవరకు ఇలా చేస్తూ ఉండండి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!