NewsOrbit
న్యూస్

 Happy Life: జీవితంలో ఆనందం ఎప్పటికీ   నిలిచి ఉండాలంటే ఇలా చేసి చూడండి!!

Happy Life:  మన జీవితంలో రోజువారీ    పనులలో భాగంగా దయ  తో ఎలా ఉండాలో తెలుసుకుందాం.
ఇంటి పనిలో మీ  ఫామిలీ మెంబెర్స్ కి హెల్ప్ చేయండి .
వీధిలో ఉన్న జంతువుల కు ఆహారం పెట్టడం,దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేయించడం లాంటివి   కూడా చూసుకోండి.
మీ ఇంటి మొత్తం లో ఎక్కడ కుదురుతుంది అంటే అక్కడ దాహం తో వచ్చే పక్షుల కోసం నీరుపెట్టండి.
చిన్న చిన్న వ్యాపారుల దగ్గర బేరం ఆడకుండా మీకు అవసరం అయింది కొనుక్కోండి.
కొంత సమయాన్ని మీ కమ్యూనిటీలో  ఏదైనా పనికి వాలంటీర్ గా ఉపయోగించుకోండి .
అవసరం అనిపించినప్పుడు  మీ ఇరుగు పొరుగు వారికి  సహాయ పడండి.
అవసరంలో ఉన్న స్నేహితుడికి తప్పకుండా సహాయం చేయండి.
ఒక మొక్క నాటి అది పెరిగి పెద్దగా అయ్యే  దాకా జాగ్రత్తగా  రక్షించండి.
వృద్దులకు ,వికలాంగులకు ,గుడ్డివారికి  రోడ్డు దాటడానికి సహాయ పడండి.
వృద్ధాశ్రమానికి వెళ్లి  కొంత సమయం  గడిపి రండి.
వికలాంగులకు సహాయం  చేయడానికి సిద్ధం గా ఉండండి.


మంచి టిప్ ఇవ్వండి.
పిల్లల చదువు కి  సహాయపడండి.
మీ తల్లిదండ్రులతో కొంత  సమయం గడిపేలా చూసుకోండి.
అందరినీ నవ్వుతూ ముందు మీరే  పలకరించడం అనేది చాలా మంచి అలవాటు .
అనాధ ఆశ్రమానికి వెళ్లి కాసేపు పిల్లలతో పాటు సమయాన్ని గడిపి రండి.
ఎవరినైనా నవ్వించడానికి ప్రయతించండి.
మీ  తోడబుట్టిన వారితో కొంత  సమయం గడపండి.
మీ దగ్గర ఉన్న వాటిని వాటి అవసరంలో ఉన్న వారితో పంచుకోండి.
. ఏదైనా ఒక పనికి డబ్బులు డొనేట్ చేసేలా చూసుకోండి.
మన  మాటల ద్వారా మన రోజువారీ జీవితంలో దయ ని ఎలా సాధన చేయాలి  అనేది తెలుసుకుందాం
మీ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా  అభినందించే ప్రయత్నం చేయండి.
మీ తో పని చేసే వారికి మీ అభినందనలు తప్పకుండా తెలియజేయండి
జీవితంలో కష్టాల్లో ఉన్న వారికి మీ సమయాన్ని కొంత కేటాయించి  వారిలో స్ఫూర్తి  నిండే విధం గా  మాటలు చెప్పండి.
మీ జీవితాన్ని పాజిటివ్ గా ఉండేలా  ప్రభావం చూపిన వారికి     థాంక్స్ చెబుతూ  మీ మాటలు పంపండి.
మీకు తెలియని వారినైనా సరే మెచ్చుకోవలిసి వచ్చినప్పుడు మెచ్చుకోండి.
మీకు  ఇంటి పని చేసి పెట్టిన  వ్యక్తి ని  అభినందించండి.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!