NewsOrbit
న్యూస్ హెల్త్

ఒత్తిడి, ఆందోళనకు దూరం గా ఉండాలంటే ఈ వ్యాయామం అద్భుతం!!!

ఒత్తిడి,ఆందోళనకు దూరం గా ఉండాలంటే ఈ వ్యాయామం అద్భుతం!!!

ప్ర‌శాంత‌త లేక‌పోవ‌డం,నిద్ర‌లేమి,  చిరాకుగా అనిపించ‌డం, రక్తపోటు పెరిగిపోవ‌డం, వికారంగా అనిపించ‌డం, ప్ర‌తి విష‌యానికీ ఎక్కువ‌గా బాధ‌ప‌డ‌టం, ఏకాగ్ర‌త కోల్పోవ‌డం, తీవ్ర భ‌యాందోళ‌న‌లు వంటివి ఎదుర‌వుతుంటే ఆందోళ‌న బారిన ప‌డిన‌ట్టుగుర్తించాలి. కొన్ని ర‌కాల శ్వాస కు సంబందించిన వ్యాయామాలు చేయడం వలన ఒత్తిడి,  ఆందోళ‌న‌ను తరిమేయవచ్చు.

ఒత్తిడి,ఆందోళనకు దూరం గా ఉండాలంటే ఈ వ్యాయామం అద్భుతం!!!

ప్రాణాయామం(యోగ శ్వాస‌)
యోగా ఒక పురాతన అభ్యాసం. యోగాస‌నాలలో శ్వాస ప్రధాన భాగం. ప్రాణ‌యామం లో చాలార‌కాలుఉంటాయి. ఇవన్నీఆందోళనకు దూరం గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. భ్రమరి ప్రాణాయామం ఇందులో చాల ముఖ్య‌మైన‌ది. ఇందులో శ్వాస తీసుకున్న త‌రువాత క‌ళ్లు, చెవులు మూసి తేనెటీగలా శ‌బ్దం చేస్తూ శ్వాస వ‌ద‌లాలి.దీని వలనఒత్తిడి తగ్గిపోయిన అనుభవం కలుగుతుంది.
సాధారణ శ్వాస వ్యాయామం ఎలా  చేయాలో తెలుసుకుందాం.

ముక్కు ద్వారా నెమ్మదిగా, పూర్తిగా గాలి పీల్చుకోవాలి. భుజాలను విశ్రాంత స్థితికి తీసుకురావాలి.తర్వాత పొత్తికడుపును విస్తరిస్తూ ఛాతీని పెంచాలి. ఇప్పుడునోటి ద్వారా నెమ్మదిగా గాలిని బ‌య‌ట‌కు వ‌ద‌లాలి. దవడను విశ్రాంతంగా వ‌దిలేసి, గాలిని పూర్తిగా వ‌ద‌లాలి. దీన్ని కొన్నినిమిషాల పాటుచేస్తే మ‌న‌సు ప్ర‌శాంతం గా మారుతుంది.

సింహ శ్వాస వ్యాయామం (ల‌య‌న్ బ్రీతింగ్ ఎక్స‌ర్‌సైజ్)‌
ముందుగా వ‌జ్రాస‌నం లో కూర్చోవాలి. ముక్కు ద్వారా పూర్తిగా శ్వాస తీసుకోవాలి. త‌రువాత నోటి నుంచి హ.. అనే శ‌బ్దం చేస్తూ శ్వాస ను వదిలి పెట్టాలి. నోటిని పూర్తిగా తెరి‌చి, నాలుకను గ‌డ్డం వైపు కింద‌కిఉంచి గాలి వ‌ద‌లాలి. ఆ స‌మ‌యం లో నుదుటి మ‌ధ్య‌లో దృష్టి నిలపాలి. మ‌ళ్లీ గాలి పీల్చుకునేట‌ప్ప‌డు ముఖాన్ని సాధార‌ణ స్థితికి తీసుకురావాలి.

నాడిశోధ‌న‌ ప్రాణాయామం
ముందుగా పిడికిలి బిగించి ముక్కు కుడి వైపు రంద్రాన్ని బొటన వేలుతో మూసి ఉంచాలి. ఎ‌డ‌మ‌పైపు రంద్రం తో శ్వాస తీసుకోవాలి. త‌రువాత ఎడ‌మ రంద్రాన్ని చూపుడు వేలితో మూసి కుడి రంద్రం నుంచి శ్వాస వ‌ద‌లాలి. దీన్ని క‌నీసం అయిదుసార్లు ప్ర‌య‌త్నించాలి. ఈ శ్వాస వ్యాయామాలు ఆందోళనను దూరం చేసి ప్రశాంతం గా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju