NewsOrbit
దైవం న్యూస్

Property Issue: వారసత్వంగా రావలసిన ఆస్థి  రావడం లేదా?కొద్దీ రోజులు ఇలా చేసి చూడండి!!

Property Issue:  ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం ప్రతి బుధవారం రోజు ఆవుకు ఆకుపచ్చని  గడ్డి తినిపించాలి. గురువారం రోజు  నవధాన్యాలు, గోధుమలు మరపట్టి, ఆ పిండితో   రొట్టెలు చేసి ఆవుకి తినిపించాలి. శుక్రవారం  రోజు  తియ్యగా ఉండే అన్నాన్ని,  కానీ  పాల అన్నంలో పటికబెల్లం పొడి వేసి కానీ  తినిపించడం మంచిది.వారసత్వంగా రావలసిన ఆస్థి  రావడం కోసం, ప్రతి శుక్రవారం ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెడుతూ, ప్రతి ఆదివారం ఆవుకు బెల్లం  తినిపించడం వలన ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఆస్తి మీకు దక్కుతుంది.

 Property Issue:  ధనలాభం పొందడం

చేస్తున్న వృత్తి , వ్యాపారాలలో ధనలాభం పొందడం కోసం  కాస్త కర్పూరం ,కుంకుమ  ఈ రెండిటిని కలిపి కాల్చాలి.   అలా కాల్చగా వచ్చిన భస్మాన్ని క్యాష్  బాక్స్ లో   పెట్టుకుంటే అనుకోని విధం గా లాభాలు పెరుగుతాయి.వ్యాపారం  లో చాలా నష్టాలు కలుగుతుంటే, ఆంజనేయస్వామికి తమలపాకుల దండ  వేయించి పండ్లు,తమలపాకులు, దక్షిణతో కలిపి  దానం  ఇస్తే  వ్యాపారం బాగా జరుగుతుంది.వ్యాపారం లో పరిస్థితి  మెరుగయేవరకు ఇలా చేస్తూ ఉండాలి.   శనైశ్చర దృష్టి పడినవారు  ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేయడం వలన  శనీశ్వరుని అనుగ్రహం పొందగలుగుతారు.  వైద్యపరంగా కూడా నయం కాని వ్యాధుల తో బాధ పడేవారు స్వామికి తమలపాకుల  దండ వేసి ,తీర్ధ ప్రసాదాన్ని  తీసుకుంటూ ఉంటే సమస్య తీరుతుంది.

మంచినీరు పోసి

ఎన్ని పరిహారాలు చేసిన అస్సలు కలిసిరావట్లేదు అనుకున్నప్పుడు,  ప్రతి రోజూ శివలింగం మీద మంచినీరు పోసి, తెల్ల జిల్లేడు పువ్వు లు పెట్టి మనఃస్ఫూర్తిగా వేడుకోవాలి .మీ  కష్టాలు తీరేదాకా ఇలా రోజూ  చేస్తుండాలి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju