NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … మరో పది వేల ఉద్యోగాలకు ఆర్ధిక శాఖ అనుమతి

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం కేసిఆర్ ఇచ్చిన హామీ మేరకు వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి వరుసగా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. ఇప్పటికే 30వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన సర్కార్ తాజాగా 10,105 ఉద్యోగాల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతులు జారీ చేసింది.

TS Finance ministry approves 10 thousand new Jobs
TS Finance ministry approves 10 thousand new Jobs

 

మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445, బీసీ గురుకుల విద్యాలయాల సంస్థలో 3,870, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థలో 1,514, ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 2,267 ఉద్యోగాలు మొత్తం 9,096 పోస్టులను గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో 316, మహిళా – శిశు సంక్షేమ శాఖలో 251, బీసీ సంక్షేమ శాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, దివ్యాంగ శాఖలో 71, జువైనల్ వెల్పేర్ లో 66 సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

 

వివిధ శాఖల్లో 10,105 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్న ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు.. సీఎం కేసిఆర్ నేతృత్వంలో ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్లకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు. కొందరు చేసే ఉద్యోగాల ప్రకటనలు జుమ్లా మాత్రమేనని సెటైర్ వేశారు.

Harish Rao : రాబోతున్న కొత్త పార్టీపై మంత్రి హరీష్ రావు కీలక కామెంట్లు..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?