NewsOrbit
న్యూస్

రోజుకు 50వేలకుపైగా కరోనా పరీక్షలు చేయాలి

 

(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రాష్ట్రంలో రోజుకు 50వేల కోవిడ్ పరీక్షలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పరీక్షలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టులో విచారణకు ముందు పరీక్షలు పెంచి తరువాత తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా పరీక్షలను రాష్ట్రంలో లక్ష వరకూ పెంచాలని ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా రెండవ దశ ముప్పు పొంచి ఉందని ఇలాంటి పరిస్థితిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కానీ భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి మార్గదర్శకాలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలనీ, ప్రజలు  మార్గదర్శకాలు పాటించేలా ప్రభుత్వం అవగాహన కల్పించాలని పేర్కొన్నది. కరోనా చికిత్సల పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసిన వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీలోగా పూర్తి వివరాలతో నివేదక సమర్పించాలని  ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

author avatar
Special Bureau

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju