NewsOrbit
న్యూస్

Thirumala new rules: మీరు తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నారా..? కొత్తగా ఈ రూల్స్ పెట్టారు తెలుసుకోండి …!

Thirumala new rules: పండుగల నేపథ్యంలో తిరుమతిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దేశ నలుమూలల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు శ్రీవారిని దర్శించుకోవాలని వచ్చే వారి కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. భక్తులు తప్పనిసరిగా రెండు డోసులు వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికేట్, మూడు రోజుల ముందు కరోనా నెగెటిట్ సర్టిఫికేట్ తీసుకురావాలని తెలిపింది. కరోనా నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దీనికి భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.

TTD: సీనియర్ సిటిజన్ లకు టీటీడీ గుడ్ న్యూస్..!!

Thirumala new rules:  ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం టికెట్లు..

శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు నేటి నుంచి (శుక్రవారం) నుంచి విడుదల కానున్నట్టు టీటీడీ బోర్డు ప్రకటించింది. నవంబర్, డిసెంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 3 గంటల వరకు రూ.300ల టికెట్లు మొత్తం 12వేల వరకు విక్రయించనున్నారు. శనివారం ఉదయం 10వేల సర్వదర్శనం టికెట్లను ఇవ్వనున్నట్టు తెలిపారు. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో రద్ధీ ఎక్కువగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే ముందుగానే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

TTD Board: టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల వివాదం..! సుప్రీంలో ముందరి కాళ్లకు బంధం..!!
ఆఫ్‌లైన్ బంద్…

అయితే, రూ.300 ప్రత్యేక దర్శనం , టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లను గోవింద యాప్ లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌‌లోనే బుక్ చేసుకోవాలని బోర్డు తెలిపింది. రూ.300 టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు నేడు, రేపు విడుదల కానుండటంతో భక్తులు ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక దర్శనం టికెట్లు దొరకక పోయినా సర్వదర్శనం టికెట్లు తీసుకోవాలని భక్తులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టికెట్లు మొత్తం ఆన్‌లైన్ లోనే విడుదల చేస్తుండటంతో శ్రీనివాస కాంప్లెక్స్‌లో ఆఫ్ లైన్ టికెట్ కౌంటర్‌ను మూసివేశారు.

TTD Chairman: జీడిపప్పు – స్పెషల్ బోర్డు..!? టీటీడీలో వివాదం – సంవాదం – సహవాసం..!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju