NewsOrbit
న్యూస్ సినిమా

Tuck jagadeesh : టక్ జగదీష్‌తో పోటీ పడుతున్న లవ్ స్టోరీ..థియేటర్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం

Tuck jagadeesh : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా టక్ జగదీష్. గత ఏడాది ఓటీటీలో రిలీజైన వి సినిమా తర్వాత వస్తున్న టక్ జగదీష్ మీద భారీ అంచనాలున్నాయి. క్లాస్ గా ఇన్నాళ్ళు కనిపించిన నాని ఈ సినిమాతో మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే మాస్ ఎంటర్‌టైన్మెంట్స్ చేసిన నాని వాటితో అంత భారీ హిట్స్ అందుకోలేదు. కానీ ఈసారి మాత్రం నానికి టక్ జగదీష్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడు.  నిన్నుకోరి, మజిలీ సినిమాలతో క్రేజీ డైరెక్టర్‌గా మారిన శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

tuck-jagadeesh-versus Love story
tuck jagadeesh versus Love story

ఇందులో రీతు వర్మ కథానాయికగా నటించింది. ఐశ్వర్య రాజేష్ మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. జగపతి బాబు నానీ అన్నయ్యగా నటిస్తున్నాడు. అన్నదమ్ముల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందించారు. కాగా త్వరలో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ కానున్నాయి. దాంతో రిలీజ్ కావాల్సిన సినిమాలు రెడీ అవుతున్నాయి. అయితే ముందు లవ్ స్టోరి రిలీజ్ కావాల్సి ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఏషియన్ డిస్ట్రిబ్యూటర్ నిర్మాతలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. వీరి మొదటి సినిమా కావడంతో ఎంతో నమ్మకంతో ఉన్నారు.

Tuck jagadeesh : ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలని డిసైడై ఉన్నారు.

అయితే గత ఏడాది డిసెంబర్ లో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ థియేటర్స్ ఓపెన్ కాగానే తను నటించిన సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు లవ్ స్టోరీ రిలీజ్ కావాల్సి ఉండగా నాని నటించిన టక్ జగదీష్ ముందు రిలీజ్ కాబోతుందని సమాచారం. ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలు గనక సూపర్ హిట్ అయి మంచి వసూళ్ళు రాబడితే చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతాయి. మరి ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా లేదా తెలీదు గానీ తెలుగు, హిందీ, తమిళ భాషలలోని సినిమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలని డిసైడై ఉన్నారు.

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?