NewsOrbit
న్యూస్ సినిమా

Tuck Jagadish: నాని ‘టగ్ జగదీష్’ రిలీజ్ వాయిదా..! తగ్గిన టికెట్టు రేట్లే కారణమా?

Tuck Jagadish

Tuck Jagadish: నాని, రీతువర్మ జంటగా నటించిన ‘టక్ జగదీష్’ చిత్రం రిలీజ్ కు ముందు మంచి హైప్ సంపాదించింది. ఈ చిత్రం టీజర్ కూడా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకోవడం గమనార్హం. 

 

Tuck Jagadish
Nani in Tuck Jagadish

23 April ఈ చిత్రం విడుదల కావలసి ఉండగా అది కాస్తా వాయిదా పడడంపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. జగన్ ప్రభుత్వం ‘వకీల్ సాబ్’ సినిమా నుండి టికెట్ రేట్లపై పరిమితులు విధించడంతో బి,సి సెంటర్లలో వాటి రేట్లు భారీగా పడిపోయాయి. 

డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు వాటిల్లుతున్నందున అది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ టికెట్ రేట్లు సవరించే వరకూ పెద్ద సినిమాలు రిలీజ్ కావు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందుకు తగ్గట్టుగానే ‘టక్ జగదీష్’ చిత్రం రిలీజ్ వాయిదా వేసుకోవడం గమనార్హం. ఈ సినిమాలో నాజర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

author avatar
Arun BRK

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri