NewsOrbit
న్యూస్

Tuesday: మంగళవారాన్ని జయవారం అంటారు…  ఈ పనులు తప్ప ఏవైనా చేయవచ్చు!!

Tuesday: జయం
మంగళవారం అంటే జయం కలిగే వారమని  అర్దం.    కొందరు  శుక్రవారంకానీ  మంగళవారం కానీ కొన్ని కొన్ని పనులు   చేయకుండా  వాయిదా  వేస్తుంటారు.     ఇలా శుక్రవారం, మంగళవారం కొన్ని పనులు చేయకూడదు  అనడం వెనుక  కొన్ని కారణాలు ఉన్నాయి.  కొన్ని పనులు ఆ రోజుల్లో చేయడం వలన జయం  కలగదు అనే భయం ఉంటుంది.   అందుకే ఆ రోజు ఆ పనులు చేయము.

Tuesday: ధనాభివృది

కాని మంగళవారం చేయవలిసిన  పనులుచేస్తే మాత్రం  జీవితంలో తిరుగు ఉండదు  అంటున్నారు పండితులు.   వాటి గురించి తెలుసుకుందాం.  మంగళవారం జయవారం  కాబట్టి  ఏ పని మొదలు పెట్టినా మీకు జయంకలగడం తో పాటు   మీకు మంచి జరుగుతుంది.    మంగళవారం   అప్పులు తీరిస్తే   త్వరగా తీరిపోతాయి.    మంగళవారం రోజు  మీరు దాచుకున్న డబ్బు.. లేదా ఇంకా దేనికి సంబందించిన డబ్బులయినాకూడా   బ్యాంకులో   డిపాజిట్ చేస్తే ధనాభివృది జరిగి మళ్ళి ,మళ్ళి డిపాజిట్  (deposit ) చేస్తూనే ఉంటారు. మంగళవారానికి అధిపతి కుజుడు. అయితే మంగళవారం మీరు అప్పు ఇవ్వద్దు.. అప్పు  తీసుకోవద్దు.   ఆరోజు అప్పు తీసుకుంటే   అది తీరడానికి చాలా కష్టపడాలిసి వస్తుంది.  అవి తీరడానికి    మళ్ళి ,మళ్ళి అప్పులు చేస్తూనే ఉంటారు.

కుజుడు అనుగ్రహం

మంగళవారం చెడు కార్యాలకు దూరంగా ఉండటం మంచిది. ఆ  రోజు మాంసానికి,మద్యానికి  దూరంగా  ఉండడం మంచిది.   లక్ష్మీదేవికి ( lakshmi devi ) మంగళవారం రోజు ఆవు పాలు నైవేద్యంగా  పెడితే   మీకు అమ్మవారి అనుగ్రహం  కలుగుతుంది. మంగళవారం కందిపప్పు,టమాటా  కొనడం,తినడం వంటివి  చేయకుండా ఉంటే  కుజుడు అనుగ్రహం కలుగుతుంది.  ఆరోజు నూనె దానం చేయడం అనేది మంచిది కాదు.  అలాగే బెల్లం   దానం చేయవచ్చు.  ఆవులకు పెట్టవచ్చు.  నువ్వుల నూనె పదార్ధాలు మంగళవారం తినడం, నువ్వుల నూనె  మంగళవారం  కొనడం వంటివి కూడా చేయకండి.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju