న్యూస్ హెల్త్

Tulasi: తులసితో ఇది ఒక్కటి కలిపి తీసుకుంటే శరీరంలో కొవ్వు అంతా కరగడమే కాకుండా ఊహించని ప్రయోజనాలు..

Tulasi Leaves Helps Weight loss
Share

Tulasi: నేటి మన ఆహారపు అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది..మనం బయట దొరికే చిరుతిళ్లు తింటూ వ్యాయామం చేయకపోవడం వల్ల, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, ఒత్తిడి వంటి కారణాలతో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడం సులువే కానీ తగ్గడం మాత్రం కాస్తా సమయం వెచ్చించాల్సి వస్తుంది.. శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించాలంటే తులసి తో పాటు ఈ పదార్థాలను కలిపి తీసుకుంటే చాలు..!

Tulasi Leaves Helps Weight loss
Tulasi Leaves Helps Weight loss

ఈ చిట్కా కోసం ముందుగా పది తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులో అర చెంచా వాము, నాలుగు మిరియాలు వేసి మెత్తగా పేస్టులాగా చేసి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు పోయి వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టి ఓ గ్లాసు నీటిని పోయాలి.. ఈ డి టీవీ బాగా మరిగించాలి ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న తులసి ఆకుల పేస్టు వేసి బాగా మరిగించాలి ఆ తర్వాత ఈ నీటిని వడపోసుకోవాలి..

ఇలా తయారు చేసుకున్న ఈ నీటిని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ నీటిని తాగటం వల్ల శరీరంలో పేర్కొన్న విష వ్యర్ధాలు బయటకు పోతాయి.. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.. ఇంకా ఈ టీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.. టెన్షన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను నయం చేస్తుంది.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను రాకుండా కాపాడుతుంది..


Share

Related posts

Empty Stomach: ఖాళీ కడుపుతో వీటిని తింటే ఏం జరుగుతుందో తెలుసా..!?

bharani jella

Twist In Wedding: కొద్ది సేపటిలో పెళ్లి జరగాల్సి ఉండగా వధువు చేసిన పనికి అందరూ షాక్..! ధర్నాకు దిగిన వరడు..! మేటర్ ఏమిటంటే..?

somaraju sharma

సజ్జల స్పందించాల్సిన సమయమిది!

CMR