NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tummi Plant: ఈ మొక్కతో ఇలా చేస్తే వద్దన్నా నూరేళ్లు బ్రతుకుతారు..!!

Tummi Plant: వర్షాకాలంలో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ ఆకులను కూరగా వండుకొని తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. దీన్ని చాలా మంది పిచ్చి మొక్క గా భావించి పట్టించుకోరు.. ఈ చెట్టు ఆకు వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కాలు కలుగుతాయి. ఈ చెట్టు పూలు అంటే మహా శివుడికి ప్రీతి.. తుమ్మి మొక్క లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం..!!

Tummi Plant: Check Various Health Problems
Tummi Plant Check Various Health Problems

Tummi Plant: తుమ్మి పూల తో ఈ అనారోగ్యాలకు చెక్ పెట్టండి..

ఈ మొక్కలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి చిన్నగా ఉంటుంది. రెండోది ఒక మీటరు ఎత్తు వరకూ పెరుగుతాయి.. వర్షాకాలంలో తుమ్మి మొక్కలు బాగా పెరుగుతాయి. చెట్టుకున్న పూలు ఘాటైన సువాసన కలిగి ఉంటాయి.. శంఖు ఆకారం లో గల పూలు పూస్తాయి. ఈ పూలతో శివుని పూజిస్తారు. శివునికి ఇష్టమైన పూలు ఇవి. తుమ్మి పువ్వు వగరుగా ఉంటుంది. ఇది జలుబును తగ్గిస్తుంది. మహిళల్లో నెలసరి సమస్యలను తగ్గిస్తుంది. ఈ ఆకుల రసాన్ని ఒక స్పూన్ తీసుకుంటే తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం ఉంటుంది. తుమ్మి చెట్టు ఆకులు, పువ్వులు తీసుకొని రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. అవి గ్లాసు నీళ్లు అయ్యే వరకు మరిగించాక వడపోసి తాగితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తుమ్మి పూల రసం 15 చుక్కలు, తేనె 15 చుక్కలు కలిపి తీసుకుంటే దాహార్తి, నీరసం, అలసట తగ్గుతాయి. 25 పూలను సగం గ్లాసు పాలలో వేసి ఒక గంట నాన పెట్టి పిల్లలకు ఇస్తే గొంతు సమస్యలు రావు. గొంతులో గర గర తగ్గుతుంది.

Tummi Plant: Check Various Health Problems
Tummi Plant Check Various Health Problems

Tummi Plant: తుమ్మి చెట్టు ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

 

ఈ చెట్టు ఆకులను పెసరపప్పు లో కలిపి కూర వండుకుని తింటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది కాలేయ సంబంధిత రోగాలు రాకుండా చేస్తుంది. పక్షవాతం ఉన్నవారు తుమ్మికూర తింటే త్వరగా తగ్గుతుంది. ఈ ఆకులను కూర గా వండుకుని తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వాత, కఫ, పిత్త రోగాలను హరించే శక్తి కలిగి ఉంటుంది. విష జ్వరాలకు, అలాగే స్త్రీలకు బహిస్టు సమయంలో వచ్చే కడుపు నొప్పులకు, అధిక రక్తపోటు, మధుమేహం ఇలా ఎన్నో రకాల వ్యాధులకు బాగా పనిచేస్తుంది. తేలు కుట్టిన చోట ఈ ఆకు రసాన్ని తీసి ఆకులను కట్టుకడితే తగ్గుతుంది. అలాగే ఈ ఆకుల రసాన్ని తేలుకుట్టిన వ్యక్తికి తాగితే ఫలితం ఉంటుంది. సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతున్న వారు తుమ్మి ఆకుల రసాన్ని రోజూ రెండు పూటలా చర్మానికి రాసుకుని గంట తరువాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చీము కారడం, దురద, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులతో బాధపడేవారు తుమ్మి ఆకుల రసానికి కొద్దిగా ఉప్పు కలిపి రాసుకుంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి. తుమ్మి ఆకు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారు కదా.. మీరు కూడా పాటించండి.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju