NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Cash : క్యాష్ ప్రోగ్రామ్ లో సందడి చేసిన టీవీ సీరియల్స్ కపుల్స్?

TV serials couples participate in cash program

Cash : క్యాష్ ప్రోగ్రామ్ తెలుసు కదా. టెలివిజన్ telivision  చరిత్రలోనే సరికొత్త షో ఇది. ఈ షోకు వచ్చిన గెస్టులు ఏదైనా వస్తువును గెలుచుకోకుండా ఓడిపోతే.. ఆ వస్తువులన్నీ కింద పడిపోతాయి. అందుకే ఈ షోకు అంత పాపులారిటీ వచ్చేసింది. ముఖ్యంగా ఈ షో ఇంత సక్సెస్ కావడానికి మరో కారణం యాంకర్ సుమ. యాంకర్ సుమ ఈ షోకు వచ్చే గెస్టులకు ఇచ్చే పంచులు, వాళ్లతో సరదాగా గడపడం, కామెడీ చేయడం ఇవన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చుతున్నాయి. అందుకే షోను ఎక్కడికో తీసుకుపోతున్నారు.

తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ లో టీవీ సీరియల్స్ కపుల్స్ వచ్చారు. టీవీ సీరియళ్ల ద్వారా పరిచయం అయి.. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న మూడు కపుల్స్ ను ఈ షోకు గెస్ట్ గా పిలిచారు.

TV serials couples participate in cash program
TV serials couples participate in cash program

ఈ వారం కాస్త కామెడీ డోస్ పెరిగింది. ఎందుకంటే.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా మూడు జంటలు క్యాష్ ప్రోగ్రామ్ వచ్చి అలరించాయి. పలు సీరియల్స్ లో నటించి ఫేమస్ అయిన విష్ణుప్రియ, సిద్ధార్థ్ జంట, రితేశ్ అండ్ ప్రియ జంట, అన్వర్ అండ్ సమీర జంట.. వీళ్లు క్యాష్ ప్రోగ్రామ్ కు వచ్చి చేసిన సందడి మామూలుగా లేదు.

విష్ణుప్రియ సినిమాల్లోనూ నటించి అందరికీ సుపరిచితురాలు అయింది. సమీర.. అదిరింది అనే కామెడీ షోకు కొన్ని రోజులు యాంకర్ గా పని చేసింది.

ఈ వారం వీళ్లు చేసిన సందడి మామూలుగా లేదు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా క్యాష్ లేటెస్ట్ ప్రోమోపై ఓ లుక్కేసుకోండి.

author avatar
Varun G

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju