NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

టీవీఎస్ జూపిటర్ న్యూ వేరియంట్ ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ.. చూసేయండి

 

దేశీయ ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న సంస్థ టీవీఎస్..! సామాన్యుడికి ధరతో పాటు మంచి మైలేజ్, పిక్ అప్ తో కూడిన టు వీలర్ లను భారత వినియోగదారులకు అందిస్తుంది .. ముఖ్యంగా కమ్యూటర్ వాహనాలకు పేరొందిన ఈ సంస్థ మోటార్ సైకిళ్లే కాకుండా స్కూటర్ల తయారీలోనూ ముందంజలో ఉంది.. ఈ దిగ్గజ సంస్థ టీవీఎస్ జూపిటర్ షీట్ వైట్ మెటల్ వేరియంట్ విడుదల చేసింది..! ఈ స్కూటర్ లైన్ లోనే అత్యంత చౌకైనది.. TVS Jupiter sheet white metal variant  విడుదల తోపాటు టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలను కంపెనీ సవరించింది..

ఫీచర్స్ :
ఇందులో 110cc సింగిల్ సిలిండర్ ఇంజన్ను ఉంది ఈ ఫ్యూయల్ ఇంజెక్ట్ డ్ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్ పి ఎమ్ వద్ద 7.4 బి హెచ్ పి పవర్ ను , 5500 ఆర్పిఎమ్ వద్ద 8.4 ఎన్ ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ ను సివిటి ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జత చేశారు. ఈ స్కూటర్ లో టీవీఎస్ పేటేంట్ ఎకోమీటర్, ఎకో మోడ్, పవర్ మోడ్, ఎల్ ఈ డి హెడ్ ల్యాంప్స్, ఎల్ఇడి టెయిల్ లైట్, అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 2- లీటర్ ఓపెన్ గ్లోవ్ బాక్స్, ఫ్రంట్ యుఎస్బి చార్జర్, బాహ్య ఇందనా ఫిలింగ్ క్యాప్, ఇందులో 21 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ రెండువైపులా 12 ఇంచెస్ వీల్స్, ఐ టచ్ స్టార్ట్ , ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టం, టెలిస్కోపిక్ ఫోర్క్కులు ఉన్నాయి అదనంగా టీవీఎస్ జూపిటర్ ఇగ్నిషియన్, స్టీరింగ్ లాక్ సీట్ లాక్, ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ ఓపెనర్ తో సహా ఆల్ ఇన్ లాక్ మెకానిజం ను కలిగి ఉండి.

 

టీవీఎస్ జూపిటర్ షీట్ వైట్ మెటల్ స్కూటర్ 5 వేరియంట్స్ లో లభిస్తుంది. టీవీఎస్ జూపిటర్ మెరుగైనా ప్రాక్టికాలిటీ ని కలిగి ఉండి మంచి మైలేజీని ఆఫర్ చేస్తూ, సిటీ రోడ్లపై రోజువారి ప్రయాణాలకు అనువుగా ఉంటుంది . ఇది ఈ విభాగంలో హోండా యాక్టివా 6 జి, హీరో మాస్ట్రో వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది.ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ. 63 ,497 రూపాయలుగా ఉండి , లైన్ అప్ లో అతి చౌకైనది గా నిలిచింది. కస్టమర్స్ ఎంచుకున్న వేరియంట్ను బట్టి ఈ స్కూటర్ ధరలను రూ. 1645 నుండి రూ. 2776 వరకు పెంచారు.

author avatar
bharani jella

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju