NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: 12వ వారం లో ఇంటి నుండి బయటకు వెళ్ళటానికి రెడీ అయిన కంటెస్టెంట్ ల వివరాలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ 12 వ వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో ముందుగానే వైరల్ అవుతున్నాయి. గతంలో మాదిరిగానే 12వ వారం లో ఇంటి నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యుల వివరాలు బయటకు వచ్చాయి. విషయంలోకి వెళితే కెప్టెన్ మానస్(Manas) మినహా మిగతా ఇంటి సభ్యులు ఏడుగురు కూడా ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయినట్లుగా లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం.

పరిస్థితి ఇలా ఉంటే 12వ వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఎప్పటిమాదిరిగానే రవి వర్సెస్ కాజల్ అన్న తరహాలో పెద్ద గొడవ జరిగింది. ఇది ఆల్రెడీ ప్రోమో లో రావడం మనం చూశాం. ఆ తర్వాత ప్రోమోలో సిరికి పింకీ మధ్య కూడా గొడవ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రెండూ కాక చూసుకుంటే కాజల్(Kajal) కి మరియు శ్రీ రామ్(Sri Ram) కి మధ్య కూడా పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో షణ్ముక్ కి.. సిరి కి కూడా గొడవ జరిగినట్లు ఆ తర్వాత పింకీ(Pinky) కి షణ్ముక్(Shanmuk) కి మధ్య గొడవ గొడవ జరిగిందంట.

శ్రీ రామ్ కి కాజల్ కి మధ్య గొడవ

అనంతరం శ్రీ రామ్ కి కాజల్ కి మధ్య గొడవ జరిగిందంట. ఇక కాజల్.. యధావిధిగా రవిని షణ్ముక్ ని టార్గెట్ చేసినట్లు.. ఇద్దరితోనూ గట్టిగానే గొడవ జరిగినట్లు టాక్. ఇక సన్నీ చాలా కూల్ గా… ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే 12 వ వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి కెప్టెన్ మానస్ మినహా… మిగతా ఇంటి సభ్యులు మొత్తం ఎలిమినేషన్ లో ఉన్నట్లు లీక్ వీరుల నుండి అందుతున్న టాక్. 

Related posts

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N