NewsOrbit
న్యూస్

Viral Video: సముద్రపు ఒడ్డున ఉన్న రెండస్తుల భవనం ఎలా కుప్పకూలిందో చూడండి..

two stored house collapses in sea Viral Video

Viral Video: సోషల్ మీడియాను వాడుతున్న యూజర్లు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందులో పలు వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్ గా మారుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఆసక్తికరంగా ఉంటుండగా మరి కొన్ని ఆందోళనకు గురి చేస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అయ్యింది. ఒ పక్క ఎగిసిపడుతున్న సముద్రపు అలలు, మరో పక్క రెండు అంతస్తుల భవనం కుప్పకూలి సముద్రంలో కలిసిపోతున్న దృశ్యం చూస్తుంటే భవనాన్ని సముద్రం మింగేసింది అన్నట్లుగా ఉండటం నెటిజన్లను ఆందోళనకు గురి చేసింది.

two stored house collapses in sea Viral Video
two stored house collapses in sea Viral Video

అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ మార్ డెల్ తుయులో గత నెల 28న ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో నీటి మట్టం అంతకంతకూ పెరగడంతో తీరం సమీపంలో ఉన్న ఓ రెండు అతస్థుల భవనం పునాదులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ రెండస్థుల భవనం సముద్రంలోకి కుప్పకూలింది. ఆదృష్ట వశాత్తు ఈ ప్రమాదం జరిగిన జరిగిన సమయంలో ఆ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అర్జెంటీనా మీడియా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా భవనాన్ని నిర్మించడం వల్ల ఈ భవనం కూలిపోయిందని స్థానికులు పేర్కొంటుండగా, సముద్రం దగ్గరలో భవనాలు నిర్మించుకోవద్దని అధికారులు సూచించినా భవనాన్ని కట్టుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju