NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : పోలింగ్ కు ఆ ఇద్దరు టీడిపి ఎమ్మెల్యేలు రాలేదు..!

దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. 8 రాష్ట్రాల్లో 19 సీట్లకు గానూ ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగగా ఆంధ్రప్రదేశ్ లో  నాలుగు రాజ్యసభ సీట్లకు పోలింగ్ జరిగింది. 151 అసెంబ్లీ స్తానాలు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సందేహం లేకుండా నాలుగు రాజ్యసభ స్థానాలను దక్కించుకోనున్న విషయం అందరికీ తెలిసిందే. 

Legislators stand in a queue to cast their vote for the Rajya Sabha election in the State Assembly during coronavirus lockdown, in Bhopal on June 19, 2020.

ఇక 23 మంది ఎమ్మెల్యేలు కలిగిన తెలుగుదేశం పార్టీ పోలింగ్ కి ముందు విప్ ను జారీ చేయగా కచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తం 175 ఎమ్మెల్యే గాను కేవలం 173 ఎమ్మెల్యేలే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్ కు హాజరు కాలేకపోవడం గమనార్హం.

వారి లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన కారణంగా తాను వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చంద్రబాబు కి లేఖ రాయగా… రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తాను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నందువల్ల ఓటింగ్ కు రాలేను అని తెలియజేశారు. ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుండగా 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.

author avatar
arun kanna

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!