NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీమ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అధ్యక్షుడి కాన్వాయ్ రాజధాని కీవ్ లో ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న కారు జెలెన్ స్కీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ విషయాన్ని మీడియాకు జెలెన్ స్కీ ప్రతినిధి సెర్హీ సైకిఫోరోవ్ తెలిపారు. ఈ ఘటనలో ఆధ్యక్షుడు స్వల్పంగా గాయపడ్డారని పేర్కొన్నారు. జెలెన్ స్కీ వెంట ఉన్న వైద్యులు అధ్యక్షుడితో పాటు కారు డ్రైవర్ కు వెంటనే చికిత్స అందించారనీ అనంతరం జెలెన్ స్కీని అంబులెన్స్ లో తరలించారని చెప్పారు. అధ్యక్షుడికి తీవ్ర గాయాలు ఏమీ కాలేదని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపడతారని సెర్హీ వెల్లడించారు. ఇది సాధారణ ప్రమాదమా లేక ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా అనేది పోలీసు దర్యాప్తులో తేలనున్నది.

zelensky

 

కాగా రష్యాతో ఉక్రెయిన్ భీకర పోరాటం చేస్తొంది. ఇటీవల దూకుడుగా విరుచుకుపడుతోంది. వ్యూహాత్మక ప్రాంతాలను రష్యా నుండి తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. జెలెన్ స్కీ రీసెంట్ గా ఓ టీవీలో మాట్లాడుతూ .. ఖార్ఖిన్ నుండి రష్యా బలగాలు వెనక్కి మళ్లాయని ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని తమ దళాలు పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయని అన్నారు. ఈ నెల ప్రారంభం నుండి రష్యా ఆధీనంలోని ఆరు వేల కిలో మీటర్ల కంటే అధిక భూభాగాన్ని తమ దళాలు హస్తగతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇది అపూర్వమైన ఘటన అని జెలెన్ స్కీ పేర్కొన్నారు. జెలెన్ స్కీ ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju