NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: రవి ఎలిమినేషన్… షణ్ముక్ గేమ్ పై ఉమాదేవి షాకింగ్ కామెంట్స్..!!

Bigg Boss Telugu 5: ఫస్ట్ నుండి టైటిల్ ఫేవరెట్ గా బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో పేరున్న రవి టాప్ ఫైవ్ లోకి వెళ్ళాక ముందే ఎలిమినేట్ కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అఫీషియల్ వోటింగ్ చూపించాలని రవి మద్దతుదారులు.. బిగ్ బాస్ షో నిర్వాహకులనీ డిమాండ్ చేస్తున్నారు. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నిన్న సాయంత్రం అన్నపూర్ణ స్టూడియో ముందు.. రచ్చ రచ్చ చేయటంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో రెండవ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఉమాదేవి ఎలిమినేషన్ పై అదే రీతిలో.. షణ్ముక్ గేమ్ పై షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది.

Bigg Boss 5 Elimination: రవి ఔట్.. అదే నిజమైతే విమర్శలు తప్పదా? Ravi  Elimination in Bigg Boss 5.. If this is true, Criticisms face show  organizers

బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులకు.. అభిమానులకు మాత్రమే కాదు .. రవి ఎలిమినేట్ కావడం మాకు కూడా షాక్ ఇచ్చినట్లు ఉందని ఉమా దేవి(Uma Devi) తెలిపారు. బయట వెబ్సైట్లలో అన్ అఫీషియల్ ఓటింగ్ మాత్రమే చూపిస్తారని అసలైనది సో నిర్వాహకుల దగ్గర ఉంటాయని… తాజా పరిస్థితిని బట్టి చూస్తే అన్ ఫెయిర్ గానే ఉన్నట్లు… చెప్పుకొచ్చారు. స్క్రిప్ట్ పరంగా హౌస్ నడుస్తున్నట్లు… రవి ని తొలగిస్తే.. ఇంకా షో నిర్వాహకులు తాము అనుకున్నది హౌస్ లో జరిపించవచ్చు అన్న విధంగా.. పరిస్థితి మార్చినట్లు.. ఉమాదేవి రవి(Ravi) ఎలిమినేషన్ ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. అదే సమయంలో కచ్చితంగా టైటిల్ విన్నర్ సన్నీ(Sunny).. అవుతాడు అని చెప్పుకొచ్చారు.

jaswanth: Bigg Boss Telugu 5: Jaswanth Shanmukh reveals he attempted  suicide after his first heartbreak - Times of India

ఇక షణ్ముక్(Shanmuk) గేమ్ అసలు ఏమి ఆడటం లేదని… ఎవరు ఏమి అనుకున్నా నిర్మొహమాటంగా చెబుతున్నట్లు తెలిపారు. అందువల్ల ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సమయంలో షణ్ముక్ నీ గేమ్ ఇంకా బయటికి తీసి..ఆడు అని చెప్పటం జరిగిందని.. అయినా గాని.. షణ్ముఖ్ ఇంకా ఏ మాత్రం గేమ్ అసలు ఆడింది ఇప్పటివరకు లేదని.. ఉమాదేవి అన్నారు. ఇదే సమయంలో.. కాజల్(Kajal) గేమ్ చేంజర్… వారం వారం ఇంటిలో ఉన్న గేమ్ మొత్తం ఆమె మార్చేస్తుంది. మొత్తంమీద చూసుకుంటే తన దృష్టిలో మాత్రం బిగ్ బాస్ టైటిల్ గెలిచేది సన్నీ, రవి ఎలిమినేషన్ పట్ల నాకు కూడా అనుమానం ఉంది అంటూ ఉమాదేవి వైరల్ కామెంట్ చేశారు. దీంతో మా దేవుడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N