Bigg Boss 5 Telugu: వెళ్తూ వెళ్తూ.. ఆ కంటెస్టెంట్ విషయంలో జాగ్రత్త షణ్ముక్ ని హెచ్చరించిన ఉమాదేవి..!!

Share

Bigg Boss 5 Telugu:  అందరూ అనుకున్నట్టుగానే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో.. సీనియర్ నటి కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. హౌస్ లో దారుణంగా బండ బూతులు తిట్టడంతో చాలావరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆమె వ్యవహరించిన తీరుపై.. అభ్యంతరం వ్యక్తం చేయటం మాత్రమేకాక ఓట్ల విషయంలో గట్టిగానే సరిపెట్టారు. దీంతో సండే ఎపిసోడ్ లో హౌస్ నుండి ఎలిమినేట్ కావటంతో..

ఇంటిలో కొంతమంది సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. లోబో.. నటరాజ్ మాస్టర్ ఉమాదేవి ఎలిమినేట్ అవటం అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఈ క్రమంలో హౌస్ నుండి బయటకు వచ్చిన ఉమాదేవి తో… బిగ్బాస్ వేదికపై ఆమె రాగానే నాగార్జున ఆమెతో గేమ్ ఆడించడం జరిగింది. ఇంటిలో మిగిలి ఉన్న 17 మంది కంటెస్టెంట్ ల ఫోటోలు కలిగిన కొండలను బద్దలు కొట్టే టాస్క్ ఆమెకు ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ లో మొదట సిరి ఫోటో తీసుకుని.. నేను నీకు అనిపించింది చెప్పేసావ్ కానీ ఎదుటి వాళ్ళు.. ఆ విషయం ఎలా తీసుకుంటారా అన్న విషయాన్ని పట్టించుకోకుండా ఉంటావు అంటూ ఆమె ఫోటో కలిగిన కుండను పగలగొట్టడం జరుగుతుంది.

Bigg Boss Telugu 5: Eliminated Contestant Uma Devi Satires On Siri, Shanmukh - Sakshi

ఇదే సమయంలో.. యూట్యూబ్ స్టార్ షణ్ముక్ ఆడే ఆట కూడా సిరి ఆడుతోంది అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం లహరి కంటెస్టెంట్ కి ఈ ప్లాట్ ఫామ్ అనేది చాలా వీక్ అని.. ఆమె సొంతంగా కాకుండా పక్క వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తేనే ఆడే పరిస్థితిలో ఆమె పరిస్థితి ఉందని.. ఆమెకు ఈ ప్లాట్ ఫామ్ కరెక్ట్ కాదండి.. అంటూ ఉమాదేవి పేర్కొంది. ఇక ఇదే తరుణంలో సీనియర్ నటి ప్రియా ఫోటో కలిగిన కుండ కూడా ఉమాదేవి పగలగొట్టింది. చాలా సేఫ్ గేమ్ మాస్కు పెట్టుకున్న గేమ్.. ఆమె ఆడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక యూట్యూబ్ స్టార్ షణ్ముఖ వంతు వచ్చేసరికి ఉమాదేవి చేసిన కామెంట్స్.. ఆదివారం మొత్తం ఎపిసోడ్ లో హైలెట్ అయింది. విషయంలోకి వెళితే షణ్ముక్ నీ గేమ్ నువ్వు ఆడుకోవాలి.. సిరి కేవలం ఫ్రెండ్ మాత్రమేనని గేమ్ పరంగా తన పక్కన పెట్టమని… వార్నింగ్ ఇచ్చే టట్లు ఉమాదేవి భారీ డైలాగులు వేయడం జరిగింది.

Bigg Boss Telugu s5: Episode 4: Uma Devi's Silly Fight Over 'Aloo Curry'

నీకంటూ సొంత ఆలోచనలతో ని వాడుకోవాలని ఇతర ఆలోచనలతో పైగా ఫ్రెండ్ అని చెప్పే.. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు షణ్ముక్ కి.. ఉమాదేవి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక అనంతరం యాంకర్ రవి వంతు వచ్చేసరికి… అందరికీ మంచి చెపుతూ దగ్గరకు తీసుకుంటూ ఉంటారు కానీ ఈ క్రమంలో కొంత మంది నీకు దూరమై పోతున్నారని విషయం గుర్తు పెట్టుకో అంటూ హెచ్చరించింది. ఇక లోబో విషయానికి వచ్చేసరికి హౌస్ లో చాలామంది నేను అవమాన పరుస్తున్నారు.. అయినా వాటిని తట్టుకుంటూ.. నీ గేమ్ వాడుతున్నావా అలాగే కంటిన్యూ అవ్వు ఎవరిని నమ్మవద్దు అంటూ ఉమాదేవి ఎమోషనల్ అయ్యింది. ఎంతోమంది స్వీట్హార్ట్ అని అంటారు కానీ లోపల నుంచి.. అది వచ్చిన మాట కాదు అంటూ సంచలన కామెంట్ చేసింది. ఎవరిని నమ్మద్దు నీ బుర్ర తో గేమ్ ఆడు అంటూ సలహా ఇవ్వడం జరిగింది. యాని మాస్టర్ తో… తనకు పెద్దగా గొడవలు లేవని కానీ ఆమెకు కోపం ఎక్కువ అని పేర్కొంది. ఇదే తరుణంలో హౌస్లో ఎవరు ఏం కాదు, అమ్మ, అక్క, చెల్లి అని మాత్రం చూడకండి అంటూ పరోక్షంగా శ్వేతా కి డైలాగులు వేస్తూ యాని కి ఉమా దేవి క్లాస్ పికటం జరిగింది. ఇక నటరాజ్ మాస్టర్ బాగా ఆడాలని ఇదే రీతిలో ఆడుతూ చివరి వరకు ఉంటే వేరే లెవెల్ లో ఉంటాను అంటూ అతడికి కొట్టడం జరిగింది. అనంతరం వెళ్తూ వెళ్తూ హౌస్ లో ఉన్న సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పింది ఉమాదేవి.


Share

Related posts

Alia Bhatt Latest Beautiful Photos

Gallery Desk

నాని మళ్ళీ మొదలుపెట్టేశాడు!

sowmya

Rare Photo: ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..!?

bharani jella