NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Prabhas: త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ లేటెస్ట్ సినిమా..??

Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిపోయిన తర్వాత చాలా వరకు హై బడ్జెట్ సినిమాలు టాప్ డైరెక్టర్ల ని లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తో భారీ విజయం సాధించడంతో ప్రభాస్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడటంతో చాలామంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివిధ రకాల ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమా చేయడం కోసం ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అదే రీతిలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, తెలుగు డైరెక్టర్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్నారు. వీళ్లకు సంబంధించిన సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.

Trivikram- Prabhas: త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్..!? | Prabhas Trivikram  Combination Movie Will Out In Soon By Radha Krishna Production

ఇటువంటి పరిస్థితుల్లో ప్రభాస్ తెలుగులో టాప్ డైరెక్టర్ లలో ఒకరి గా చలామణి అవుతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నయి.

Read More: Prabhas: ప్రభాస్ డెడికేషన్ లెవెల్స్ కి షాక్ అవ్వుతున్న బాలీవుడ్ ..!!

మేటర్ లోకి వెళ్తే హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అధినేత రాధాకృష్ణ ప్రభాస్ కోసం ఒక కథ రెడీ చేయాలని త్రివిక్రమ్ కి ఇటీవల తెలియజేయగా.. త్రివిక్రమ్ స్టోరీ.. సిద్ధం చేయడంతో.. పాటు ప్రభాస్ కి స్టోరీ వినిపించడంతో ఫస్ట్ సిట్టింగ్ లోనే స్క్రిప్టు నచ్చినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వైరల్ అవుతోంది. ప్రేమకథా నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ తరహాలో స్టోరీ ఉన్నట్లు ప్రభాస్ ఓకే అన్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. 

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju