NewsOrbit
న్యూస్ సినిమా

లాక్ డౌన్ వల్ల వరుణ్ తేజ్ కి ఊహించని కష్టాలు.. ఇన్నాళ్ళు పడ్డ శ్రమంతా వృధా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి సినిమా నుంచి గత చిత్రం గద్దలకొండ గణేష్ వరకు అన్ని వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. చెప్పాలంటే టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో అన్నీ రకాల జోనర్స్ టచ్ చేస్తున్న హీరో ఒక్క వరుణ్ మాత్రమే. కథల ఎంపిక సూపర్బ్ అని చెప్పాలి. ముకుంద, కంచె, అంతరిక్షం, ఫిదా, ఎఫ్2, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలు చూస్తుంటే వరుణ్ కి కథల విషయంలో ఎంత నాలెడ్జ్ ఉందో అర్థమవుతుంది.

Varun Tej turns a boxer

ఇక వరుణ్ కి ఎలాంటి కథలైనా సూటవుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం బాక్సర్ అన్న వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమా కోసం చాలానే శ్రమించాడు. బాక్సర్ కి తగ్గట్టుగా తన బాడీ ని షేప్ చేసుకున్నాడు. దాదాపు 3-6 నెలలు పాత్రకి తగ్గట్టు కష్టపడి తయారయ్యాడు. కొంత టాకీపార్ట్ జరిగాక కరోనా మహమ్మారితో అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఆగిపోయింది.

దాంతో ఇప్పటికే దాదాపు 5-6 నెలల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో వరుణ్ కాస్త లావయ్యాడని సమాచారం. మళ్ళీ ముందు లాగా పర్‌ఫెక్ట్ బాడీ రావాలంటే మళ్ళీ కొన్ని నెలలపాటు శ్రమించాల్సి ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే బాక్సర్ టీం మళ్ళీ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని సన్నాహాలు చేస్తున్నారట. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్కి బాడీ తో షూటింగ్ నిర్వహించడం కష్టమన్న టాక్ వినిపిస్తుంది. మళ్ళీ వరుణ్ వర్కౌట్ చేసి పాత్రకి తగ్గట్టు తయారవడానికి సమయం పట్టినా ముందు ఉన్న లుక్ వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Varun Tej's Next Based on That Concept?

ఇక ఈ సినిమా తర్వాత మరోసారి వెంకీ తో కలిసి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లో నటిస్తాడని సమాచారం. అనిల్ రావిపూడి ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దం చేసి ఉంచినట్టు వార్తలు వస్తున్నాయి. 2021 ప్రారంభంలో ఈ సినిమా మొదలుపెట్టాలని సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని తెలిసిందే.

 

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju